లోకేష్ జనాధారణకి వారి చిర్నవ్వుల్లే సాక్ష్యం
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 174వ రోజున 2,300 కిమీ మైలురాయికి చేరుకొంది. ఈ సందర్భంగా నారా లోకేష్ వినుకొండ నియోజకవర్గంలోని కొండ్రముట్ల బొల్లాపల్లి మండలంలో శిలాఫలకం ఆవిష్కరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరికపూడిశెల ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుని పూర్తిచేస్తానని నారా లోకేష్ ఇచ్చిన హామీని దానిలో వ్రాయించారు.
ఈ ప్రాజెక్టు...
3 August, 2023