అమరావతే రాజధాని… అందుకే అక్కడే అభివృద్ధి చేస్తున్నాం!
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ టీవీ9 ‘క్రాస్ ఫైర్’ పేరుతో నిర్వహించిన ముఖాముఖీలో అమరావతితో సహా ఏపీకి సంబందించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం, బిజెపి వైఖరిని స్పష్టంగా చెప్పారు.
మూడు రాజధానులు, అమరావతి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ,” కేంద్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా భావిస్తోంది....
8 August, 2023