వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలతో ఏపీ బిజెపి… ఏం సాధిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో బిజెపి హడావుడి మొదలైంది. ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు వచ్చి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగి వెళ్ళారు. మంగళవారం అనంతపురం, రాజమండ్రి, అరకులో ఒకేసారి మూడు చోట్ల బిజెపి సభలు నిర్వహించబోతోంది.
అరకులో దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు, రాజమండ్రిలో...
19 June, 2023