మెరిసేవన్నీ వజ్రాలు కావు నల్లనివన్నీ కెజిఎఫ్ అయిపోవు
ఏదైనా ఒక జానర్ లో బ్లాక్ బస్టర్ పడితే దాన్నే ఫాలో అవుతూ గంపగుత్తగా అదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసుకుంటూ పోవడం, ఎక్కడో ఒక చోట వరసగా డిజాస్టర్లు పడి వాటికి బ్రేక్ పడటం సహజం. సమరసింహారెడ్డి తర్వాత ఫ్యాక్షన్ బట్టలు వేసుకుని నటించని హీరో లేడు. తేజ చిత్రం వచ్చాక కొంత...
15 March, 2023