ట్రెండ్ ని ఫాలో అవుతూ బ్రాండ్ ని తగ్గిస్తారా
ఒక పెద్ద కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు తాము నటించిన కంటెంట్ ని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని చెప్పడం బహుశా రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలోనే జరిగింది. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ కం రివెంజ్ డ్రామాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా జోడించారు. అయితే వాళ్ళను మాత్రం...
10 March, 2023