మైడియర్ జగన్, ఐయామ్ నాటే టెర్రరిస్ట్… ఐయామే వారియర్!
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు పీలేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఓ నాలుగైదు రోజులు పాదయాత్ర చేసి ఇక చేయలేక ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడని వైసీపీ నేతలనుకొంటే 37వ రోజులు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసి తొలిరోజు ఎంత ఉత్సాహంగా ప్రారంభించారో నేడు అంతకంటే ఎక్కువ ఉత్సాహంతోనే ముందుకు సాగిపోతున్నారు. యువగళం పాదయాత్రకి ప్రజల...
7 March, 2023