వైసీపీ రాగానికి…సాయి రెడీ పల్లవా.?
వైసీపీ ఘోర ఓటమి తరువాత జగన్ చుట్టూ ఉన్న కోటరీ రాజకీయంతో ఇక వైసీపీ లో కొనసాగలేనని, రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రైతు గా జీవితం కొనసాగిస్తానంటూ ప్రకటించి రాజకీయాలకు దూరంగా జరిగారు వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి.
అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో విజయ సాయి వైసీపీ మీద, ఆ...
14 April, 2026