175 పక్క వాయిద్యాలు సరిపోలేదు అందుకే మావిగన్.. కీపిటప్!
ఎంత గొప్ప గాయకుడైనా పక్క వాయిద్యాలు లేకుండా పాడి ప్రేక్షకులను మెప్పించడం కష్టం. కానీ ఆ హోరు కాస్త ఎక్కువైతే ఆ పాటకి విలువుండదు.
రాజకీయాలలో కూడా పక్క వాయిద్యాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. సాధారణంగా వాటి మోతే చాలా ఎక్కువగా ఉంటుంది.
ఏపీలో మూడు రాజధానులు, విశాఖ రాజధాని, సంక్షేమ పధకాల కోసం మోగిన ఆ...
11 April, 2026