డెకాయిట్ కి కూడా లాస్ట్ మినిట్ టెన్షన్లు ఎందుకో?
ఈమధ్యకాలంలో ప్రతి సినిమాకి ఆఖరి నిమిషంలో ఓవర్సీస్ కాపీలు, సెన్సార్ విషయంలో దర్శకనిర్మాతలు కంగారుపడుతుండడం చూస్తూనే ఉన్నాం. గతవారం విడుదలైన ‘బైకర్’ దర్శకుడు అభిలాష్ రెడ్డి కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తీరిక లేనంతగా ఫైనల్ కాపీ సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాడు.
రీసెంట్ రిలీజులు “కపుల్ ఫ్రెండ్లీ, విష్ణు విన్యాసం” సినిమాల పరిస్థితి కూడా అంతే....
7 April, 2026