రాజకీయాల్లో మూడో రకం నాయకులు… రాణించగలరా?
రాజకీయాలలో రాణించేవారు రెండు రకాలు. ఒకటి స్వీయ నాయకత్వ లక్షణాలతో రాణించేవారు మరొకరు కాలం, పరిస్థితులు, అదృష్టం కలిసి వచ్చినప్పుడు రాణించేవారు. ఇప్పుడు ఈ చర్చ రెండో కోవకు చెందినవారి గురించి కాదు. కనుక వారు భుజాలు తడుముకోనవసరం లేదు.
ఈ రెండు రకాలుగా కాకుండా మూడో రకం నాయకులు దేశం నిండా కోకొల్లలున్నారు. వారు తమ...
23 July, 2026