జగన్ వెంట నడిస్తే ముగింపు ఇలాగే ఉంటుందా?
ఎవరు అవునన్నా కాదన్నా జగన్ వెంట నడిచిన ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. వారు వివేకానంద రెడ్డి, విజయసాయి రెడ్డి కావచ్చు లేదా వైఎస్ విజయమ్మ, షర్మిల కావచ్చు లేదా అధికారులు, వాలంటీర్లు కావచ్చు. ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో నష్టపోతూనే ఉన్నారు. కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఈవిదంగా ఎందుకు జరుగుతోంది?మనం తప్పుడు...
19 April, 2025