ఏపీలో రాజకీయ కాలుష్యం అందరూ బాధితులే
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంస్కరణల పేరుతో ఏపీలో వివిద వ్యవస్థలను, వివిద రంగాలను ఎంతగా దెబ్బ తీశారో వాటి దుష్పరిణామాలను అనుభవిస్తున్నవారికే తెలుసు. పాలనలో విఫలమైతే ఎన్నికలలో ప్రభుత్వాలను మార్చుకునే వెసులుబాటు ఉంది. కానీ రాష్ట్ర రాజకీయాలను కూడా జగన్ కలుషితం చేయడంతో దాని పర్యావసనాలను ఆయన, వైసీపితో సహా అన్ని పార్టీలు, వాటి...
9 May, 2024