2019 నుంచి ఆడుతూనే ఉన్నారుగా… కొత్తగా ఆడేదేమిటి?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించారు. 47 రోజులపాటు సాగే ఈ ఆటల పోటీ దేశ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని జగన్ చెప్పారు. ఆటల వలన షుగర్, బీపీ అదుపులో ఉంటాయని చెప్పారు.
సిఎం జగన్ స్వయంగా మంత్రి రోజా చెయ్యి పట్టుకొని...
26 December, 2023