లోకేశ్‌ని అరెస్ట్ చేసి యువగళం పాదయాత్రని ఆపగలరా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టగలిగామని వైసీపి నేతలు సంబరపడుతున్నారు కానీ దాని పర్యవసానాలు ఏవిదంగా ఉండబోతున్నాయో గ్రహించిన్నట్లు లేదు. వారి అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరి కక్షల కోసం వైసీపిలో అందరూ భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదు.
చంద్రబాబుని అరెస్ట్ చేయడం వలన ఆయన చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కానీ...
28 September, 2023