ఇదేం విడ్డూరం? ఏపీలో పోలీసులందరూ టిడిపి కోసమే!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు చేస్తున్నప్పుడో లేదా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడో పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతుంటారు. కానీ వారి యాత్రలను అడ్డుకోవడానికే పోలీసులు వస్తుంటారు.
ఒకవేళ వారికి రక్షణగా పోలీసులున్నా వారి కళ్ళ ముందే వైసీపి కార్యకర్తలు వారిపై దాడులు చేస్తుంటారు. కానీ వైసీపి...
2 October, 2023