Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 250
Telugu Politics
వైసీపి కార్యక్రమంలో ప్రభుత్వోద్యోగులు దేనికి?
ఏపీకి జగన్ ఎందుకు అవసరం?అనే పేరుతో వైసీపి చేపట్టిన తాజా కార్యక్రమంపై అభ్యంతరం చెపుతూ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇది వైసీపి సొంత కార్యక్రమం కాగా దీనిలో ప్రభుత్వోద్యోగులను, అధికారులను కూడా భాగస్వాములుగా చేస్తుండటం, ఈ కార్యక్రమం కోసం ప్రజాధనం ఖర్చు చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జర్నలిస్ట్ కె వెంకయ్య హైకోర్టులో పిటిషన్...
29 November, 2023
సుప్రీంకోర్టుకి వెళ్ళి వైసీపి ప్రభుత్వం ఏం సాధించింది?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని వైసీపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ‘అత్త కొట్టినందుకు...
29 November, 2023
వైసీపిలో రెండు కోణాలు: నీతి కబుర్లు, ఫేక్ ప్రచారం!
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు ఆయన ప్రభుత్వంలో, పార్టీలో ప్రతీ ఒక్కరూ కూడా తమ వంటి నిజాయితీపరులు మరొకరు ఉండరని, తమ ప్రభుత్వం, పార్టీ అంత...
29 November, 2023
కక్షతో కేసులు.. న్యాయపోరాటాలు… ఆ భారం ప్రజలపైనే కదా?
టిడిపి, వైసీపిల మద్య రాజకీయ వైరం ఆ రెండు పార్టీలకు సంబందించిన వ్యవహారం. కానీ దానిని రాష్ట్రానికి, ప్రజలకు సంబందించిన వ్యవహారంగా మార్చేసింది వైసీపి ప్రభుత్వం. 2024...
29 November, 2023
“ప్రభుత్వ సొమ్ము వైసీపీ పార్టీ పాలు”!వైసీపీ ప్రచారానికి ఇది పరాకాష్ట.!
టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో సైబరాబాద్ వంటి మహా నగరాన్ని నిర్మించి హైద్రాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టాను అంటూ తన ప్రసంగాలలో...
28 November, 2023
ప్రచారాలు ముగిసాయి… ఇక ప్రణాళికలు మొదలా?
నేటితో తెలంగాణలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది.ఏ పార్టీకి ఆ పార్టీ నువ్వా నేనా అన్నట్లు తమ ప్రచారాలతో తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యారు. మా...
28 November, 2023
పూలమ్మినా…పాలమ్మినా…ఆ సొమ్ముతో ఓట్లు కొంటున్నానా?
పూలమ్మినా, పాలమ్మినా...కష్టపడ్డా కాలేజీలు పెట్టినా..ఫేమస్ అయ్యా! అంటూ నిజంగానే ఫేమస్ అయ్యారు మల్లారెడ్డి. బిఆర్ఎస్ పార్టీ తరుపున రాజకీయాలలో ఉంటూ రాజకీయంగా కన్నా తన ప్రసంగాలతోనే ప్రజలలో...
28 November, 2023
జగన్ తప్ప వైసీపిలో అందరూ 175 సీట్ల భ్రమలోనే?
వైసీపికి ప్రధాన బలం, బలహీనత రెండూ కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే. ప్రజలు ఆయన మొహం చూసే వైసీపికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆయన...
28 November, 2023
తెలంగాణలో మార్పు కోరుకొంటున్నది ఎవరు?ప్రజలా… ప్రతిపక్షాలా?
శాసనసభ ఎన్నికలలో ఏదో పార్టీ గెలిస్తే మిగిలిన పార్టీలు ఓడిపోతాయి లేదా ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అందరికీ తెలుసు. కానీ తెలంగాణలో...
28 November, 2023
బీజేపీ అలవాటుగా పొరపాటుతో కాంగ్రెస్‌కు లబ్ధి?
బీజేపీ హిందుత్వ అజెండాతోతో రాజకీయాలు చేస్తుందని అందరికీ తెలుసు. కనుక తమ పార్టీ విధానాలకు అనుగుణంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో...
28 November, 2023
ఏపీ భవిష్యత్‌ను నిర్ణయించనున్న తెలంగాణ ఎన్నికలు!
ఈ నెల30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3న తెలంగాణతో సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్...
28 November, 2023
సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు రద్దు చేయాల్సిందేనా?
వైసీపి అధికారంలోకి రాగానే త్రిశంకు స్వర్గం వంటి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను సృష్టించింది. అవి త్రిశంకు స్వర్గమని ఎందుకంటే, వాటికి రాజ్యాంగ బద్దత లేదు. వాటిలో పనిచేసే...
28 November, 2023
విశాఖ రాజధాని: వైసీపి కోసమా ప్రజల కోసమా?
చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయం చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు వాదిస్తుంటారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆయన సామాజిక సాధికార యాత్ర...
28 November, 2023
“బాబు ఈస్ బ్యాక్ టూ నార్మల్”.?
స్కిల్ కేసు నుండి బెయిలు పొంది, కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న చంద్రబాబు నేడు ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యేక్షమయ్యారు. వైసీపీ ప్రభుత్వం తన పైన...
27 November, 2023
రమణ దీక్షితులకు వైసీపీ అసలు రంగు తెలిసినట్టుంది.!
2019 ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి మాయలో పడి కలియుగ దైవం ఏడుకొండల వెంకన్నబాబు ఆభరణాల పై అప్పటి టీడీపీ ప్రభుత్వం పై...
27 November, 2023
తెలంగాణలో జగన్ డబుల్ రోడ్: పోసానితో కేసీఆర్ కు..,షర్మిలతో కాంగ్రెస్ కు.!
ప్రత్యర్థి పార్టీ మీద నిందలు వేయడం, ప్రత్యర్థులను అవహేళన చేయడంలో మాస్టర్ డిగ్రీ పొందిన వైసీపీ నాయకులు ఇతరులకు మేము ఈ అవకాశం ఇవ్వము...
27 November, 2023
లోకేష్:అరేయి ఫూల్స్ ఇక మొదలెడదామా.!
చిత్తూరులో మొదలైన లోకేష్ యువగళం దాదాపు 70 రోజుల విరామం తరువాత ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ అన్నట్లుగానే రాజోలు నియోజకవర్గం నుండి అనూహ్య...
27 November, 2023
బిఆర్ఎస్ – కాంగ్రెస్ ల మధ్య చిచ్చుపెట్టిన ‘ఈసీ’ నిర్ణయం.!
బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసే రైతుబంధు పథకాన్ని ఈ నెల 28 లోపు అమలు చేసుకోవచ్చు, అయితే ఎన్నికల ప్రచారంలో ఎక్కడా బిఆర్ఎస్ నాయకులు రైతుబంధు పథకం...
27 November, 2023
బాబుకి ఇక అన్ని మంచి శకునాలేనా.?
స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబుకి ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని, ఊహించని గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయనే చెప్పాలి. ఆధారాలు లేని కేసుతో బాబుని అరెస్టు...
27 November, 2023
టీడీపీ – జనసేన బంధానికి “కూకట్ పల్లి” కొలమానం కానుందా?
తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరడంతో ఇక నువ్వా - నేనా అన్నట్టుగా ప్రచార హోరు పెంచుతున్నారు తెలంగాణ రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు...
27 November, 2023
కేసీఆర్ వెంట కొడుకు, కూతురు, మేనల్లుడు… మరి జగన్ వెంట?
తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్‌కు కొండంత అండగా ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కల్వకుంట్ల కవిత, మేనల్లుడు హరీష్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరూ మంచి వక్తలే. విషయ...
26 November, 2023
తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కి నీరాజనాలు… ఓట్లు వేసేది ఎందరు?
తెలంగాణలో ఎన్నికలలో బీజేపీతో పెట్టుకొని జనసేన 8 స్థానాలలో పోటీ చేస్తోంది. కనుక పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ఎప్పటిలాగే...
26 November, 2023
నాడు టిడిపి పోటీ చేస్తే తప్పన్నారు… ఇప్పుడు బాధ పడుతున్నారు!
తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నుంచి టిడిపి తప్పుకోవడంతో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్. అది ఎన్నికల నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పరోక్షంగా సహకరిస్తోందని...
26 November, 2023
యువగళం టిడిపికి అవసరమే కానీ మరిన్ని కేసులు తప్పవుగా
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి సోమవారం తిరిగి యువగళం పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో సుమారు...
26 November, 2023
నేడు తెలంగాణలో రేపు ఏపీలో అదే జరుగబోతోందా?
ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న తెలంగాణ ఎన్నికలను ఏపీలో అధికార వైసీపి నిశితంగానే గమనిస్తోంది. కానీ ఆ ఎన్నికల నుంచి అది ఏమైనా గుణపాఠం నేర్చుకొంటుందా...
26 November, 2023
ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం: సీపీఐ నారాయణ
సీపీఐ నేత నారాయణ ఏపీలో రాజకీయ పార్టీల పొత్తుల గురించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే మంచిదే కానీ పవన్ కళ్యాణ్...
26 November, 2023
ఆర్జీవీ కోసం జగన్ లాయర్లు.! అర్ధమవుతుందా?
వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆమె కుమార్తె సునీతా రెడ్డి తరుపున న్యాయస్థానాలలో వాదన వినిపిస్తూన్నారు సిద్దార్ద్ లూథ్రా అనే ప్రముఖ సీనియర్ న్యాయవాది. అయితే ఇదే...
25 November, 2023
అవును మరి జగన్ అండ్ కో పవన్ కంటే పేదవారు కదా.?
జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు పవన్ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఒక్క విషయం మరిచి పోయినట్టున్నారు....
25 November, 2023
Page 250 of 296
1
…
248
249
250
251
252
…
296
ADVERTISEMENT
Most Popular
The Paradise: Overseas Premieres Under Time Pressure?
8h ago
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story