Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 35
Telugu Politics
వైసీపీ రాగానికి…సాయి రెడీ పల్లవా.?
వైసీపీ ఘోర ఓటమి తరువాత జగన్ చుట్టూ ఉన్న కోటరీ రాజకీయంతో ఇక వైసీపీ లో కొనసాగలేనని, రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రైతు గా జీవితం కొనసాగిస్తానంటూ ప్రకటించి రాజకీయాలకు దూరంగా జరిగారు వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో విజయ సాయి వైసీపీ మీద, ఆ...
14 April, 2026
కేసీఆర్ ఆగమనం…కానీ అతిథి పాత్రలోనేనా.?
బిఆర్ఎస్ ఓటమి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఫామ్ హౌస్ కి దగ్గర గా ఉంటున్న కేసీఆర్ ఈ నెల 20 వ తేదీన జగిత్యాలలో బిఆర్ఎస్...
14 April, 2026
పార్టీ మార్పు: ఇందులో అందరికి రేవంత్ ఆదర్శమే..
జీవన్ రెడ్డి సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతగా, కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మదగ్గ నాయకుడిగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోని ఇటు ప్రత్యేక...
14 April, 2026
తండ్రి పేరుతో కేటీఆర్, సొంత కాళ్ళపై కవిత!
కల్వకుంట్ల కవితకు రాజకీయ అనుభవం, ఎంపీ, ఎమ్మెల్సీగా అనుభవం ఉంది కానీ మంత్రిగా అనుభవం లేదు. అలాగే రాజకీయంగా మంచి పేరు, పలుకుబడి సంపాదించుకున్నారు కానీ బీఆర్ఎస్...
14 April, 2026
మావిగన్, క్వాంటం టెస్ట్ బెడ్స్: ఇద్దరి ఆలోచనలో ఎంత తేడా!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా వినిపిస్తున్న పాట మావిగన్. ఈ క్రెడిట్ పూర్తిగా జగన్‌కే సొంతం. సిఎం చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా దాని క్రెడిట్ కొట్టేయలేరు. కనుక...
14 April, 2026
అన్న క్యాంటీన్లు… నాట్ జస్ట్ ఫుడ్!
రాజకీయాలు రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలి లేదా ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. ఇందుకు ఉదాహరణగా ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు గురించి...
14 April, 2026
అధినేతల వైఖరితోనే పార్టీల భవిష్యత్ తారుమారు!
రాజకీయ పార్టీలు అదృష్టం కలిసివస్తే అధికారంలోకి రాగలవు. కానీ వాటి అధినేతల ఆలోచనా ధోరణిలో లోపాలున్నట్లయితే పతనం తప్పదని గ్రహించేందుకు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు...
14 April, 2026
జగన్-ట్రంప్ ఇద్దరిదీ ఒకటే స్టైల్?
హోర్మూజ్ జలసంధిని తెరిపించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు ట్రంప్. లేకుంటే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచదేశాలపై చాలా భారం పడుతుందన్నారు. ఇరాన్ గొప్ప శుభవార్త చెపుతుందన్నారు ఒకసారి....
14 April, 2026
వైసీపీ ముక్త కంఠంతో మావిగన్ పాట పాడుతుంటే….
జగన్ వ్యూహాలు పైకి చాలా పిచ్చివిగా, తల తిక్కవిగా కనిపిస్తాయి. కానీ నిశితంగా గమనిస్తే వాటి పరామర్ధం వేరేగా ఉంటుందని, వాటితో అది నేరవేరుతోందని అర్ధమవుతుంది. జగన్ హటాత్తుగా...
14 April, 2026
మావిగన్ తో మొదలైన రచ్చ అవిగొడ్డలితో ముగిసిందా.?
ఈ నెల 2 వ తేదీన పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ చట్టం చేయబడింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా అమరావతి...
13 April, 2026
రాజకీయ నేతల ప్రకటనలకు అర్ధాలు వేరా.?
తెలంగాణ రాజకీయాలలో బీజేపీ పాత్ర ఏమిటి అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు టి. బీజేపీ వద్ద కూడా సమాధానం దొరకదేమో. ఒకసారి అధికారం కోసమే అంటూ దూకుడు...
13 April, 2026
పార్టీ సోషల్ మీడియా పోస్టులకు… పార్టీ అధినేత బాధ్యుడా.?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ మహిళా మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు పంపణీ చేసింది. అయితే...
13 April, 2026
పాదయాత్రలు కేవలం ప్రతిపక్ష నేతలకేనా.?
రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పాదయాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష హోదాలో వైఎస్ రాజశేజర్ రెడ్డి 2003 ఏప్రిల్...
13 April, 2026
కేటీఆర్ స్వరంలో మార్పు…దేనికి సంకేతం.?
ప్రాంతీయ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు అంటూ తెరాస పార్టీ పేరును బిఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం పార్టీని అధికారం నుంచి...
13 April, 2026
కేసీఆర్ నమ్మాలంటే బూచి పాట పాడక తప్పదు మరి!
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కేసీఆర్ పంచన చేరుతున్నారు. కనుక గులాబీ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని, 40 ఏళ్ళు పని చేసిన కాంగ్రెస్...
12 April, 2026
జగన్‌ని అందరూ తక్కువగా అంచనా వేశారు: ఏబీ
పార్లమెంటులో అమరావతి బిల్లుకి ఆమోదముద్ర పడుతున్న సమయంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. దీనిని మీడియా,...
12 April, 2026
ట్రంప్‌ని ఎందుకు ఎన్నుకున్నారు? ఏం చేస్తున్నారు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ తనను మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నుకుంటే అన్ని రంగాలలో అమెరికాని అభివృద్ధి చేసి చూపిస్తానని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చిటికెలో ఆపించేస్తానని...
12 April, 2026
అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం! వాట్ నెక్స్ట్?
శనివారం ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మద్య సాగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి అమెరికా తిరుగు ప్రయాణమయ్యారు. పాక్ మధ్యవర్తిత్వంతో...
12 April, 2026
భోగాపురం విమానాశ్రయం సరే.. ఫ్లై ఓవర్లు ఎప్పుడో?
జగన్ హయంలో విశాఖ రాజధాని అంటే విశాఖ నగర ప్రజలెవరూ మద్దతు పలుకలేదు. ఎందుకంటే అప్పటికే లక్షల కోట్ల విలువైన అమరావతి నిర్మాణంలో ఉంది. విశాఖ నగరంలో...
12 April, 2026
చంద్రబాబు నాయుడు-జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే!
సిఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నిన్న కాకినాడ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అందరూ ప్రజలతో మమేకం అవుతూ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ...
12 April, 2026
వైసీపీ మా’వి’ గన్: ‘వి’ నేతలెక్కడ.?
జగన్ రాజధానిగా అమరావతికి బదులు మావిగన్ అంటూ ప్రకటించిన నాటి నుంచి కూడా ఆ పార్టీలోని కాపునేతలందరూ మావిగన్ ప్రచార బాధ్యతలను పంచుకుంటున్నారు. అంబటి రాంబాబు తో...
11 April, 2026
ఏపీ రాజకీయాలకు ఏమయ్యింది.?
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా, ఆర్థికంగానే కాదు రాజకీయం పరంగా కూడా నష్టపోయిందా అనిపిస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలకు రాజకీయమే...
11 April, 2026
వీకెండ్‌కి వేమూరి బాంబులు రెడీ… మీరూ రెడీయేనా?
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ గత వారం ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్’లో ‘మావిగన్ రాజధాని’ అన్నందుకు వైసీపీ అధినేత జగన్‌ని, గుడ్డిగా ఆయనకు తానతందాన...
11 April, 2026
మావిగన్.. రాగం తెలుసుకోకుండా తాళం వేస్తే ఇంతే!
లేడికి లేచిందే పరుగు అన్నట్లు వైసీపీ అధినేత జగన్ బుర్రలో మావిగన్ బీజం పడగానే ‘వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్’లా కొన్ని గంటల వ్యవధిలోనే వట వృక్షంగా ఎదిగిపోయింది. దానిపై...
11 April, 2026
వైసీపీకి అన్నీ చెడు శకునాలే?
ఓ పక్క కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయం, మూలపేట, రామాయంపేట పోర్టులు నిర్మింపజేస్తూ, పలు పరిశ్రమలు, ఐటి కంపెనీలను ఏపీకి రప్పిస్తూ వచ్చే...
11 April, 2026
175 పక్క వాయిద్యాలు సరిపోలేదు అందుకే మావిగన్.. కీపిటప్!
ఎంత గొప్ప గాయకుడైనా పక్క వాయిద్యాలు లేకుండా పాడి ప్రేక్షకులను మెప్పించడం కష్టం. కానీ ఆ హోరు కాస్త ఎక్కువైతే ఆ పాటకి విలువుండదు. రాజకీయాలలో కూడా పక్క...
11 April, 2026
భోగాపురం విమానాశ్రయం… సమర్థతకి గీటురాయేగా?
రాష్ట్ర విభజన, ఐదేళ్ళ జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చితికిపోయింది. మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలదా? అని సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందారు. కానీ దూరదృష్టి కలిగిన...
11 April, 2026
షర్మిల: పులివెందుల పేరును ‘అవి’గొడ్డలి గా మార్చాలి.
రాష్ట్ర రాజధానిగా అమరావతి వద్దు అంటూ జగన్ చేసిన మావిగన్ ప్రకటన పై షర్మిల ఎదురుదాడి నిర్విరామంగా కొనసాగుతూ వస్తుంది. నిన్న జగన్ ను మావిగన్ జోకర్...
10 April, 2026
Page 35 of 296
1
…
33
34
35
36
37
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story