ఉద్యోగాల భర్తీ అంటే వాలంటీర్లు కాదు నాయినా.. డీఎస్సీ!
జగన్ ఉద్యోగాల భర్తీ అంటే వాలంటీర్లు, రేషన్ బియ్యం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్ ఉద్యోగులని అనుకుంటూ తన హయంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించానని గొప్పగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.
కానీ ఉద్యోగాల భర్తీ అంటే ప్రభుత్వంలో లేదా ప్రభుత్వ పాఠశాలలో అని అంగీకరించరు. ఎందువల్ల అంటే సంస్కరణలు, ప్రక్షాళన పేరుతో విద్యావ్యవస్థని అస్తవ్యస్తం...
6 June, 2025