గ్యాస్ ట్రబుల్ ఉన్నా పర్లేదు.. రాజకీయ కాలక్షేపం చేసేయోచ్చు!
కొన్నిసార్లు జగన్ హడావుడి చేస్తుంటారు. కొన్నిసార్లు కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత మమతా బెనర్జీ, విజయ్ దళపతి ఇంకా చాలా మందే హడావుడి చేశారు.
అందరి గురించి చెప్పుకొని ట్రంప్, పుతిన్ పేర్లు చెప్పుకోకపోతే వారు నొచ్చుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు చేసిన హడావుడి మామూలుగా లేదు. వారి దెబ్బలకి ప్రపంచంలో చమురు సంక్షోభం ఏర్పడితే, దానినీ...
22 May, 2026