పాస్టర్ మరణం….సృష్టించిన వివాదమేనా.?
ఏపీలో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ మరణ వార్త క్రైస్తవ భక్తులలో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి. దీనితో ప్రవీణ్ మరణం పై ఏపీలో రాజకీయం మొదలయ్యింది. పాస్టర్ ను ఎవరో ఉద్దేశపూర్వకంగానే అంతమొందించారని, ఇందులో కుట్ర కోణం దాగుందంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి.
అయితే వీటి మీద సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు పాస్టర్ మృతి...
31 March, 2025