హూ కిల్డ్ బాబాయ్?
2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఆయనే ఈ హత్య చేయించారని జగన్ అండ్ కో వాదించింది.
ఒకవేళ అది నిజమే అనుకుంటే, వివేకా హత్యకు గురైతే గుండెపోటు అని జగన్, విజయసాయి, అవినాష్ రెడ్డి తదితరులు ఎందుకు అబద్దం చెప్పారు? అటువంటి నేరం...
27 March, 2025