అమ్మకు వందనం.. దీవెనలే కష్టం!
ఎన్నికల హామీలు ఇవ్వడం తేలిక. అమలు చేయడమే కష్టం. చేయకపోతే ప్రతిపక్షాలు, వారి సొంత మీడియా ఊరుకోవు. ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తూనే ఉంటాయి. కనుక ఎన్నికల హామీలనేవి పులి మీద సవారీ వంటివే.
టీడీపీ ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. కానీ ముందే చెప్పుకున్నట్లు వాటిని అమలుచేయడానికి అపసోపాలు పడుతోంది.
అయితే జగన్...
26 February, 2025