జగన్ గెలవాలని కేసీఆర్, ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈసారి కేసీఆర్ వేలు పెట్టలేకపోయినా, వైసీపి గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. మనసారా కోరుకుంటున్నారు కూడా. కనుక కొడుకు కేటీఆర్ చేత కూడా అలాగే చెప్పించారు. అయితే తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోతారని ముందే చెప్పిన ప్రశాంత్ కిషోర్ మాత్రం ఏపీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి...
21 May, 2024