ఏపీలో ఏదో జరుగబోతోందని కేంద్రం కూడా శంకిస్తోందా?
ఏపీ శాసనసభ ఎన్నికల హడావుడి మొదలవక ముందు నుంచే ఈసారి వైసీపి, టిడిపి కూటమిలో ఏది గెలుస్తుందనే దానిపై చాలా జోరుగా చర్చలు సాగాయి. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సరళి, పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, వైసీపి నేతల ఆర్తనాధాలు చూసిన తర్వాత టిడిపి కూటమి గెలువబోతోందని స్పష్టమైంది.
అయితే మూడు రోజులు ఏకధాటిగా ఆక్రోశించిన వైసీపి...
17 May, 2024