దాడులు, కిడ్నాపులు… అయినా ఏపీలో ప్రశాంతమేనట!
సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విదంగా డబ్బు, మద్యం పంచారు.
పలు జిల్లాలలో వైసీపి మూకలు రెచ్చిపోయి దాడులు చేశాయి. టిడిపి ఏజంట్లను తీవ్రంగా చితకొట్టారు. పుంగనూరులో కొందరిని కిడ్నాప్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని కోడూరులో, ప్రకాశం జిల్లాలోని దర్శిలో, పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం...
14 May, 2024