ఇప్పుడు ‘బటన్ నొక్కాల్సింది’ ఓటర్లు మాత్రమే…!
2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వైసీపీ గత ఐదేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమిటి అని ఎవ్వరైనా ప్రశ్నిస్తే నేను బటన్ నొక్కాను అంటూ సమాధానం చెపుతున్నారు ముఖ్యమంత్రి వైస్ జగన్. ఆ బటన్ నొక్కడానికి ఎన్ని అప్పులు తెచ్చారో, ఎన్ని ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారో, ప్రజల మీద పన్నుల భారం ఎంత పెంచారో చెప్పలేరు కానీ...
10 May, 2024