పరిశ్రమలు, ఐటి కంపెనీలు సరే… స్వామీజీ కూడానా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత నాలుగేళ్ళుగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్న సంగతి తెలిసిందే. వాటితో పాటు వేలాదిమంది నిరుద్యోగ యువత డిగ్రీలు చేతపట్టుకొని ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్ వెళుతున్నారు.
పిల్లలు అక్కడ స్థిరపడుతుండటంతో ఆంధ్రా నుంచి ప్రతీరోజూ వందల కుటుంబాలు మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్ తరలిపోతున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్...
18 November, 2023