చరిత్ర రాసిన పేజీలు!ఎప్పటికి మాసిపోవు!
ఎవరి గుర్తింపునో ఆశించి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. అలాగే చేసిన అభివృద్ధిని ఎవరో గుర్తించాలని తాపత్రయ పడాల్సిన పని లేదు.కానీ చరిత్ర అనేది ఒకటి ఎప్పుడు చేసే మంచిని చెడుని తన పుస్తకంలో భద్రపరిచే ఉంచుతుందని ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.
చంద్రబాబువి ప్రచార ఆర్భాటాలే తప్ప పనులు శూన్యం..,హంగామాలే తప్ప...
14 November, 2023