ధర్మాన..ధర్మంగానే చెప్పారు కదా!
ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు తమ అధినేత జగన్ ఆదేశాల మేర ప్రజాయాత్రలు చేప్పట్టిన సందర్భంలో ప్రజల నుండి ఎదురవుతున్న నిరసనలకు తత్వం బోధపడుతున్నట్లు ఉంది. గడప గడపకు కార్యక్రమంలో వైకాపా నాయకులను ఎక్కడిక్కడ నిలదీస్తూ వస్తున్నారు స్థానిక ప్రజలు.
ఇక తమ మాటలతో ప్రజలను మభ్యపెట్టలేం అని భావించిన కొందరు వైసీపీ ముఖ్య నేతలు...
11 November, 2023