బిజెపి అండ! చిన్న పదం… పెద్ద చర్చలు!
ఇంతకాలం ఏపీ బిజెపి నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా వైసీపీనేతలు కానీ ప్రజలు గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అమిత్ షా వచ్చి విమర్శించేసరికి దానిపై అనేక కోణాలలో విశ్లేషణలు జరుగుతున్నాయి! అమిత్ షా యుద్ధప్రకటనపై సిఎం జగన్ స్పందిస్తూ ‘బిజెపి మనకు అండగా లేనప్పటికీ’ అనే చిన్న పదం వాడారు.
అంటే ఇంతకాలం...
14 June, 2023