జనసేనకు ఇక నాగబాబు శల్యసారధ్యం… ఎలా సాగుతుందో?
జనసేన పార్టీకి నాగబాబు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉండటం వలన పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు. కనుక తమ్ముడు నాగబాబు చేతిలో పార్టీని పెట్టిన్నట్లున్నారు. అంటే కుటుంబ పార్టీ ముద్ర ఇప్పుడు గట్టిగా పడిందన్న మాట!
ఈ సందర్భంగా నాగబాబు శాస్త్రోక్తంగా చెప్పవలసిన నాలుగు ముక్కలు అంటే...
15 April, 2023