Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Editorial Telugu
Page 8
Editorial Telugu
ఈ అవమానం అమరావతికా లేక ఏపీ ప్రజలకా?
ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం కాలక్రమేణా ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటుందో అదే విధంగా రాజధానిలేని రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే నలుగురిలో నవ్వులపాలవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైనే కాదు తెలంగాణ ఎన్నికల పై కూడా అమరావతి ప్రభావం ఉంటుందని ఈ రోజు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమయింది. గత ఎన్నికలలో జగన్ కు ...
27 October, 2023
తెలంగాణలో ఈసారి ప్రభుత్వ మార్పు తప్పదా?
తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరుగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. గత రెండు ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా చాలా అనుకూల వాతావరణం...
27 October, 2023
టిడిపి, జనసేనలు సీట్ల సర్దుబాట్లకు త్యాగాలకు సిద్దమేనా?
టిడిపి, జనసేనల పొత్తులు, ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేసుకొన్నాయి. కానీ అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది. రెండు పార్టీలు నష్టపోకుండా సీట్ల సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది. కానీ...
27 October, 2023
తెలుగు ఓటర్ల విజ్ఞతకు పరీక్షలు… ఉత్తీర్ణులవుతారా?
నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ తర్వాత మార్చి నెలాఖరులోగా ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కొబోతున్న...
26 October, 2023
పురందేశ్వరి అయోమయంలో ఉన్నారా?
ఏపీలో మద్యం వ్యాపారం పేరుతో పెద్ద కుంభకోణం జరుగుతోందని, దానిలో వైసీపి ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారులంటూ మరికొందరు పాత్రధారుల పేర్లు...
26 October, 2023
ఆ ఇద్దరి లక్ష్యం కేసీఆర్ ను కారు దింపడమేనా?
ఈ సారి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు నల్లేరు మీద నడక మాదిరి ఉండవని ఇప్పటికే పలు సర్వేల నివేదికలు వెల్లడించాయి. అంతే కాదు అధికార...
26 October, 2023
ఇదేమి దేవుడి స్క్రిప్టో… అర్దం కావడంలే!
టిడిపికి సమస్యలు వచ్చినప్పుడు ‘దేవుడి స్క్రిప్ట్ ఇదే కదా’ అంటూ వెటకారం చేస్తుంటారు. కానీ ఆ దేవుడే వారి స్క్రిప్ట్ కూడా వ్రాస్తాడని గ్రహించిన్నట్లు లేదు. టిడిపి జాతీయ...
26 October, 2023
షర్మిల – విజయమ్మ రాష్ట్రాన్ని వీడడానికి కూడా కారణం అదేనా?
వైసీపీ నేతల రాజకీయ విమర్శలు నానాటికి రాజకీయాల పరిధిని దాటి కుటుంబాల మధ్య సంబంధాలను ప్రశ్నించే స్థాయికి వచ్చేస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్ కోసం తన...
20 October, 2023
ఎమ్మెల్యేలు సరే… మంత్రులందరికైనా జగన్ టికెట్స్ ఇస్తారా?
ఈ నేపధ్యంలో జగన్ సొంత సర్వేలు, ఐప్యాక్ సర్వేలు, మీడియా సర్వేలను క్రోడీకరించి చూస్తే కనీసం 20-30 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది....
20 October, 2023
ఏపీ రాజకీయాలలో నిశ్శబ్దాన్ని ఛేదించే రోజు ఎపుడు?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. సభలు, సమావేశాలు, చేరికలు, ఎత్తులు పైఎత్తులతో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్షాలు తమ గళాన్ని విప్పుతున్నాయి.ఎవరి పార్టీ...
20 October, 2023
ఏపీలో పాండవులు ఎవరు… కౌరవులు ఎవరు?
ఏపీ సిఎం జగన్ నిన్న ఎమ్మిగనూరు సభలో మాట్లాడుతూ, “రానున్నది కురుక్షేత్ర యుద్ధం. దానిలో పాండవులకి, కౌరవులకి మద్య యుద్ధం జరుగబోతోంది. పేదలు-పెత్తందారులకి మద్య ‘క్లాస్ వార్’...
20 October, 2023
చంద్రబాబు మెతక వైఖరే కొంప ముంచిందా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు రెండు మూడు రోజులలోనే ఆయన బయటకు వచ్చేస్తారని ప్రజలు, టిడిపి నేతలు కూడా భావించారు. కానీ...
19 October, 2023
బీజేపీ కోసం జనసేన త్యాగాలు ఇంకా అవసరమా?
ఏపీలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటారో తేల్చుకోమని పరీక్ష పెడితే, తెలంగాణలో బీజేపీ పవన్ కళ్యాణ్‌కి టిడిపి, బీజేపీలలో ఎటువైపు ఉంటారో తేల్చుకోమని పరీక్ష పెట్టడం...
19 October, 2023
చంద్రబాబు విడుదలైతే వైసీపి గల్లంతు… కాకపోతే?
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యి నేటికీ 38 రోజులైంది. ఆయనని అరెస్టు చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. రెండు రాష్ట్రాలతో సహా...
18 October, 2023
తెలంగాణ ఒక్క కాంగ్రెస్.. అరడజను ముఖ్యమంత్రులు
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలీని పరిస్థితి. కానీ తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో పోటాపోటీగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్...
18 October, 2023
ఏపీ, తెలంగాణలలో మోడీ భజన బీజేపీని గట్టెక్కిస్తుందా?
నవంబర్ 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. మరో రెండు మూడు నెలల తర్వాత ఏపీలో జరుగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలంగానే ఉంది. బీజేపీ కూడా...
17 October, 2023
అన్నీ సమాధానం ఇవ్వలేని ప్రశ్నలే… పాపం పురందేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. విజయవాడలో ఆమె పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు, విలేఖరి...
17 October, 2023
తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు అరెస్ట్ ప్రభావం ఉంటుందా?
నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో 35 రోజులుగా ఆయన...
14 October, 2023
చంద్రబాబు న్యాయవాదులు దాని కోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడే 35 రోజులవుతోంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టులో...
14 October, 2023
అప్పుడు జగన్… ఇప్పుడు షర్మిల తెలంగాణలో గేమ్స్
జగనన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని ‘రాజన్న రాజ్యం స్థాపిస్తా’ అంటూ కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేసిన వైఎస్ షర్మిల, చివరికి తన...
13 October, 2023
లోకేష్ ప్రయత్నాలు ఓకే… కానీ పొత్తుల సంగతేమిటి?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్ చెర నుంచి విడిపించుకొనేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. వాటిలో భాగంగా నిన్న...
12 October, 2023
అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్… బీజేపీకి ఎసరు?
మోడీ, అమిత్ షాలు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను వాటి అవినీతి కేసులు, బలహీనతలతో గుప్పెట్లో పెట్టుకొని ఆటాడిస్తుంటారని విమర్శలు వినిపిస్తుంటాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
10 October, 2023
జగన్, కేసీఆర్ ఋణం తీర్చుకోబోతున్నారా? తీర్చేసుకున్నారా?
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగానే 2019 ఎన్నికలలో జగన్ గెలుపుకి ఎంతోమంది నాయకుల తోడ్పాటు కారణమనేది కాదనలేని రాజకీయ సత్యం. ప్రతేకహోదా పోరాటాలతో అప్పటికే కేంద్రంతో...
10 October, 2023
లోపాయికారి ఒప్పందాలకే బీజేపీ మద్దతా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ని విమర్శించే సాహసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి లేదనేది కాదనలేని సత్యమే. రాష్ట్రానికి తమ హక్కుగా రావాల్సిన...
7 October, 2023
రజని మీద లేని ప్రేమ రోజా మీద ఎందుకో?
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని, చంద్రబాబు తో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ చంద్రబాబు 2020 విజనరీని...
7 October, 2023
అప్పులతో సంక్షేమం – అరెస్టులతో పాలన! ఇదేనా వైసీపీ బ్రాండ్?
వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో నొక్కే బటన్ల కోసం జగన్ అప్పుల బటన్లు నొక్కుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేయడం ఎవరు...
6 October, 2023
బీజేపీ అధిష్టానం వ్యూహాలకు రాష్ట్ర బీజేపీలు బలి?
ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోతే ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను తమ గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్ర రాజకీయాలను శాశిస్తుంటుంది. అటు ఈశాన్య రాష్ట్రాలలో, ఇటు...
6 October, 2023
బ్లూ మీడియా కథనాలు: బాబుని బీజేపీ విడిచి పెట్టదా?
చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్రపై తెలుగుదేశం పార్టీ నేతలే మౌనం వహిస్తున్న తరుణంలో బ్లూ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు అటు వైసీపీని కూడా...
4 October, 2023
Page 8 of 15
1
…
6
7
8
9
10
…
15
ADVERTISEMENT
Most Popular
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
17h ago
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story