Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Editorial Telugu
Page 9
Editorial Telugu
జగన్ ఢిల్లీకి… ఈసారి అన్నీ ఫైనల్?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన దాదాపు నాలుగు వారాల తర్వాత ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలువబోతున్నారు. వారిరువురు మౌనం వహించడం ద్వారా టిడిపి పట్ల తమ వైఖరిని తేల్చి చెప్పేశారనే భావించవచ్చు. నారా లోకేశ్‌తో సహా పలువురు...
3 October, 2023
బాబు పై కేసులు! పవన్ పై దాడులు! ఇవేనా వైసీపీ రాజకీయాలు!
రాజకీయాలలో వైసీపీ రాజకీయాలు వేరయా అన్న చందంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కేసులు, అరెస్టులు, దాడులే తమ పార్టీ సిద్ధాంతాలు అనేలా వ్యూహాలు పన్నుతున్నట్టుంది జగన్ పాలన....
3 October, 2023
టిడిపి, జనసేన ఎదురుచూపులు ఇంకా ఎందుకో?
టిడిపి, జనసేనలు ఇంకా ఉమ్మడి కార్యాచరణ ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడం ప్రారంభించారు. అయితే జనసేనతో ఇంకా పొత్తులోనే ఉన్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు...
3 October, 2023
చంద్రబాబు శత్రువులందరూ మళ్ళీ ఏకం అవుతున్నారా?
గత ఎన్నికలకు ముందు టిడిపి స్వయంకృతం వలన కొంత, చంద్రబాబు నాయుడు శత్రువులందరూ ఏకం కావడం వలన మరికొంత అధికారం కోల్పోయారు. ఆ తర్వాత నుంచి టిడిపి చాలా...
2 October, 2023
అయ్యో రోజా… మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారేంటి..?
పెద్దలు ఉరికే ఏమి చెప్పరు మరి... ఒక వేలు ప్రత్యర్థులకు చూపిస్తే, నాలుగు వ్రేళ్ళు మన వైపే చూపిస్తాయని..! బహుశా ఈ విషయాన్ని వైసీపీ నేత, నగరి...
29 September, 2023
వైఎస్, ఎన్టీఆర్, చంద్రబాబుల ఇమేజ్ జగన్‌కు ఉందా?
వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పెద్దలు. అధికారంలో ఉన్నప్పుడు మిడిసిపడిన అనేక రాజకీయపార్టీలు చివరికి తుడిచిపెట్టుకుపోయాయి. ఏపీలో వైసీపి కూడా ఇదేవిదంగా వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఓ...
29 September, 2023
జగన్ రాజకీయ క్రీడలో బలవుతుంది ప్రతిపక్షాలా? ప్రజలా?
151 సీట్ల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ అనుసరించే విధానాలతో బలవుతుంది ప్రతిపక్షాలా? ప్రజలా? అనే సందేహం ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. గత...
27 September, 2023
కేసీఆర్ మళ్ళీ గెలిస్తే తెలంగాణకు మంచిదే కానీ ఆంధ్రాకి?
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎవరూ వేలెత్తిచూపలేరు. తెలంగాణ సాధించుకొని తన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తూ,...
26 September, 2023
ఇంతకీ వారాహి యాత్ర ఎవరి కోసం? టిడిపి… జనసేన?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్రంలో ఇంత రాజకీయ గందరగోళం లేదు. కానీ జగన్ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి...
26 September, 2023
మోడీ, షాలు ఆంధ్రాలో పర్యటించగలరా?
త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున ప్రధాని నరేంద్రమోడీ అక్టోబర్ 2న తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఆరోజు మహబూబ్ నగర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఎన్నికలలోగా ప్రధాని...
26 September, 2023
బాబు బయటకు రాకపోతే టీడీపీ పరిస్థితి ఏంటి?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమైనా, సక్రమమైనా, అది జరిగిపోయిన విషయం. రాజకీయంగా టీడీపీని దెబ్బ తీయాలని జగన్ చేసినా, వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా...
25 September, 2023
వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే ఇదేనా?
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడు అంటూ వైసీపీ నాయకులు చేసే విమర్శలలో ఏ మేరకు వాస్తవం ఉందో ఈనాటికే రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత వచ్చినట్టే...
23 September, 2023
చక్రం తిప్పగలిగేవాడు చెప్పిందే న్యాయం… చట్టం!
మన న్యాయ, దర్యాప్తు వ్యవస్థలపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ ప్రభావాలు ఉండవని అందరూ చెప్పుకొంటారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందనే’ రాజకీయనాయకుల నోట తరచూ...
22 September, 2023
వారిద్దరూ తలుచుకొంటేనే చంద్రబాబుకి ఉపశమనం?
మూడుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన చంద్రబాబు నాయుడుపై వైసీపి ప్రభుత్వం పగబట్టి వరుస కేసులు నమోదు చేస్తుంటే, దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడుకి కోర్టులలో...
22 September, 2023
పాపం పురందేశ్వరి… ఇటు వైసీపి, అటు అధిష్టానం!
ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టడంతో ఇక రాష్ట్రంలో బీజేపీని లేడిలా పరుగులు పెట్టిస్తారని అందరూ అనుకొన్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో...
21 September, 2023
2014 ఆ… 2019 ఆ..?
టీడీపీ - జనసేన పొత్తు ఉంటుందా? లేదా? అన్న నిమాంసకు తెర దింపిన ఇరుపక్షాల నేతలు అధికార పక్షాన్ని నివారించడం ఒక ఎత్తైతే స్వపక్షాన్ని సమన్వయ పరచడం...
20 September, 2023
మా బాధలు మీకేం తెలుసు అని సురేష్ బాబు అంటున్నారా?
బాబు అరెస్టుకి నిరసన తెలపడానికి ఒక్కొక్కరుగా ముందుకురావడం గమనిస్తున్నాం. తొలుత విపక్ష పార్టీల మద్దతు, రాష్ట్ర బంద్ పేరుతో ప్రజా మద్దతు, ఐటీ ఉద్యోగుల సంఘీభావం,...
19 September, 2023
టిడిపికి ఈ పరీక్ష అవసరమే!
జగన్మోహన్ రెడ్డి తమపై చాలా కసితో రగిలిపోతున్నారని టిడిపి నేతలకు తెలుసు కానీ చంద్రబాబు నాయుడునే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని బహుశః ఆయనతో సహా టిడిపిలో...
16 September, 2023
ఆ ఒక్కటి అడక్కు….జగన్ ఇదే తంతు!
తండ్రి అరెస్టుతో లోకేష్ ని మానసికంగా దెబ్బ తీయాలి అని చూసిన వైసీపీ అధినేత జగన్ కు వారి నాయకులకు ఢిల్లీలో లోకేష్ ఇచ్చిన...
16 September, 2023
టీడీపీ – జనసేన పొత్తు: డేంజర్ జోన్ లో లూస్ టంగ్స్!
ఇరు పార్టీల పొత్తు తో నూతనోత్సహం తో ముందుకెళ్తున్న పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేయగలిగితే 2014 ఎన్నికల ఫలితాలకు మించి విజయాన్ని అందుకోవచ్చు అని...
15 September, 2023
పొత్తు కధ ముగింపు! ఇక అసలు కధ మొదలు!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఎన్నాళ్ళుగానో రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటనకు నేటితో తెరపడింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారంటూ...
14 September, 2023
కవితకు ఈడీ నోటీస్.. విచారణకా.. అరెస్టుకా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీస్ పంపింది. శుక్రవారం ఈ కేసు విచారణకు ఢిల్లీకి రావాలని ఆదేశించింది....
14 September, 2023
టిడిపి మెతక వైఖరే కొంపముంచిందా?
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ దౌర్జన్యపూరిత రాజకీయాలను, కుయుక్తులను టిడిపి మొదటి నుంచి నిశితంగా గమనిస్తూనే ఉంది. కనుక వైసీపి వంటి నేరపూరిత లక్షణాలున్న...
14 September, 2023
సింహంలా గర్జించాల్సిన సమయంలో బేలతనం చూపితే..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యి నాలుగు రోజులైంది. ఆయన అరెస్టుని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. మరికొంతమంది ఆయన త్వరగా...
13 September, 2023
వెన్నుపోటు దుష్ప్రచారానికి టిడిపి వద్ద సమాధానం లేదా?
రోజా ఏనాటికైనా మంత్రి అవ్వాలని తపించిపోయి చివరికి జగన్ దయ వలన పర్యాటకశాఖ మంత్రి కాగలిగారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆమె ఏనాడూ తన మంత్రిత్వ...
13 September, 2023
జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు… అవసరమా?
అభివృద్ధి, సంక్షేమం రెంటినీ చక్కగా బ్యాలన్స్ చేసుకొంటూ ప్రజాస్వామ్యబద్దంగా చక్కగా పరిపాలన చేస్తుంటే, ఎన్నికలలో గెలిచేందుకు ఎలాంటి జిమ్మిక్కులు చేయవలసిన అవసరం ఉండదు. వాటిని చూపి ధైర్యంగా...
7 September, 2023
టీవీ9 రవిప్రకాష్ కొత్త ఛానల్ కు ఎందుకింత డిలే!!
టీవీ9లో రవిప్రకాష్ ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలుసు. రవిప్రకాష్ అంటేనే టీవీ9, టీవీ9 అంటే రవిప్రకాష్ అనేలా చేసాడు. టీవీ9లో పనిచేసే కాలంలో ఎన్నో విప్లవాత్మక...
4 September, 2023
అధిష్టానం నిర్ణయాలు… రాష్ట్ర కాంగ్రెస్, బిజెపిలకు శాపాలు?
కాంగ్రెస్, బిజెపి అధిష్టానాలు తీసుకొంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఆ రెండు పార్టీలు బలపడేలా ఉండాలి. కానీ వాటి నిర్ణయాలు, వైఖరే రాష్ట్ర కాంగ్రెస్, బిజెపిలకు...
1 September, 2023
Page 9 of 15
1
…
7
8
9
10
11
…
15
ADVERTISEMENT
Most Popular
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
20h ago
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story