Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-Andhra
Page 41
Telugu-Andhra
జగన్ తప్పులకు అధికారులు బలి కావలసిందేనా?
పరిపాలనా పరంగా కావచ్చు లేదా విధాన పరంగా కావచ్చు లేదా రాజకీయంగా కావచ్చు... ఏవిదంగా చూసినా జగన్ ప్రభుత్వం చేసిన తప్పులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒప్పులను వేళ్ళపై లెక్కించవచ్చు. అయితే “ప్రజలు క్షమించలేనంత ఘోరమైన తప్పులేమీ చేయలేదని” మాజీ మంత్రి రోజా చెప్పడం చూస్తే నేటికీ వైసీపి నేతలు తమ తప్పులని తెలుసుకోలేకపోతున్నారని కనీసం ఒప్పుకోవడం లేదని...
30 August, 2024
గిడుగువారి పుణ్యామని తెలుగు భాషకి గౌరవం… దక్కేనా?
తెలుగుని గ్రాంధికం నుంచి వాడుక భాషకి తెచ్చిన మహనీయుడు గిడుగు రామమూర్తి గారు. నేడు ఆయన జయంతి. ప్రపంచంలో ఏ భాష అయినా భావ వ్యక్తీకరణ కోసమే. అయితే...
29 August, 2024
టిడిపి మౌనం… రాజకీయ పరిణతి అంటే ఇదేగా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయి 10 ఏళ్ళు గడిచినప్పటికీ రెండు రాష్ట్రాలలో రాజకీయాలు పరస్పరం ప్రభావం చూపుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని గద్దె దించడానికి...
28 August, 2024
రాజకీయంగా ఓడిస్తే, నైతికంగా ఓడిపోయింది..!
"విలువలు, విశ్వసనీయత" అంటూ మొదలు పెట్టిన వైసీపీ రాజకీయం "విద్వేషాలు, విధ్వంసాల" మధ్య తిరుగుతున్నాయి. రాజకీయంగా ఎదగడానికి తొక్కాల్సిన ప్రతి అడ్డదారి తొక్కుతూ, చెయ్యాల్సిన ప్రతి అరాచకాన్ని...
26 August, 2024
పరిశ్రమలలో భద్రతా లోపాలు.. తిలాపాపం తలా పిడికెడు!
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంలో 18 మంది ఉద్యోగులు మృతి చెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడటం చాలా బాధాకరమే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలని రప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జరిగిన...
24 August, 2024
చంద్రబాబుకి బాధ్యత… జగన్‌కి శవ రాజకీయాలు!
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను వారి కుటుంబాలను పరామర్శించారు. వారిలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని...
23 August, 2024
పవన్ మార్క్ అంటే ఇదే కదా?
సాధారణంగా గ్రామాలకు సంబందించిన వార్తలంటే నగర, పట్టణ ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. బహుశః అందువల్లేనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఒకేసారి 13,326 గ్రామ పంచాయితీలలో...
23 August, 2024
వైసీపిలో చీలిక తప్పదా?
వైఎస్ కుటుంబానికి కంచుకోట కడప మొన్న శాసనసభ ఎన్నికలలో బద్దలైంది. జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకోవలసిన వైసీపి కేవలం మూడే గెలుచుకోగలిగింది. అప్పటి నుంచే కడప...
22 August, 2024
అధికారం పోయింది కానీ శవ రాజకీయాలు పోలే!
ఇప్పుడు ఆకాశంలో ఎక్కడా రాబందులు కనిపించడం లేదు కానీ నేలపై చాలా కనిపిస్తున్నాయి. రాబందులు ఎక్కడైనా కళేబరాలు కనిపిస్తే అక్కడ వాలి వాటిని పీక్కు తింటాయి. ఆవిదంగా...
22 August, 2024
అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే కానీ…
పరిశ్రమలతో ఉద్యోగాలు, ఉపాది లభిస్తుంది. చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అయితే వీటితో పాటు అప్పుడప్పుడు పెను ప్రమాదాలు,...
22 August, 2024
జగన్ కేసులలో న్యాయశాస్త్రంలో చెప్పని పాఠాలెన్నో
న్యాయశాస్త్రం చదవాలంటే ఏదైనా లా కాలేజీలో జేరి నాలుగేళ్ళపాటు కష్టపడి చదవాలి. కానీ ఏ లా కాలేజీలో చెప్పని అనేక పాఠాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆయన...
21 August, 2024
సజ్జల టాస్క్ పూర్తయిపోయిందా… ఎక్కడున్నారో?
గత 5 ఏళ్ళు జగన్ శకం అనుకుంటే దానిలో సజ్జల రామకృష్ణా రెడ్డిదే ఓ పెద్ద అధ్యాయం ఉంది. జగన్ బటన్ నొక్కుడు సభలలో మాత్రమే మాట్లాడేవారు తప్ప...
21 August, 2024
మన అమరావతికి ఈ సమస్య ఉండదుగా?
హైదరాబాద్‌లో వర్షం పడితే అది కూడా మీడియాలో ప్రధాన వార్త అవుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరంలో కుండపోతగా వాన కురుస్తోంది. ఎంతగా అంటే మనుషులు,...
20 August, 2024
ఇద్దరు సృష్టికర్తలే…కానీ…!
నేడు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ లో కూటమి ప్రభుత్వం సృష్టించిన అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2014 ఏపీ పునర్విభజన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు...
19 August, 2024
వాళ్ళు ‘గాయం’ చేస్తే వీళ్ళు ‘న్యాయం’ చేస్తున్నారా.?
విభజన గాయంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ గాయం మానక మునుపే గత ప్రభుత్వ పెద్దల పాలనారాహిత్యం ఆగాయాలను మరింత పెద్దవి చేసాయి. రాష్ట్రానికి మూడు...
19 August, 2024
చెల్లికి ఉన్నపాటి జ్ఞానం అన్నకు లేకపాయే!
జగన్ ముఖ్యమంత్రిగా ఎలాగూ ఫెయిల్ అయ్యారు. కనీసం ప్రతిపక్ష నాయకుడుగా అయినా సక్రమంగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నారా? అంటే అదీ లేదు. ప్రధాన ప్రతిపక్షనేత హోదా కావాలని...
18 August, 2024
ఇక జగన్ కూడా అమరావతిని కాదనలేరు
గత 5 ఏళ్ళుగా మూడు రాజధానులు, విశాఖ రాజధాని కధలతో పొద్దు పుచ్చిన జగన్ ప్రభుత్వం, ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకుందని మాత్రం చెప్పవచ్చు. ఆ కధ...
17 August, 2024
చంద్రబాబు స్పీడు మామూలుగా లేదుగా!
చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పనిచేస్తూనే ఉన్నారు. అసలు ఈ వయసులో...
17 August, 2024
పోలవరం, కాళేశ్వరం… పాపం ఎవరిది?
అన్నీ తెలిసి కేసీఆర్, ఏమీ తెలియక జగన్ రెండు అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులకు తీరని నష్టం కలిగించారు. కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం...
17 August, 2024
ఓడినా బుద్ది రాలే… కుక్క తోక వంకర అంతే!
వెయ్యి ఎలుకలు తిన్న ఎలుక హజ్ యాత్రకు బయలుదేరిందనే ఓ ఉర్దూ నానుడి ఉంది. అలాగే 5 ఏళ్ళ పాటు రాష్ట్రాన్ని, ప్రతిపక్షాలను, ప్రజలను, మీడియాని, అధికారులను...
16 August, 2024
తెలుగు ప్రజలకి ఇది మరో స్వాతంత్ర్యమే
నేడు దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఈ ఏడున్నర...
15 August, 2024
గౌరవం… కావాలంటే లభిస్తుందా?
చాలాసార్లు చెప్పుకున్న మాటే.... అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన చేస్తూ, ప్రతిపక్షాలను మీడియాను గౌరవిస్తే రాజకీయాలలో అదో సత్సంప్రదాయంగా నిలుస్తుంది కనుక ఒకవేళ ఎన్నికలలో అధికార,...
14 August, 2024
‘హింసే’ వైసీపీ రాజకీయమా?
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలందరి వ్యక్తిగత భాగోతాలు ఒక్కొక్కటిగా బాహ్య ప్రపంచం ముందుకు వస్తున్నాయి. అయినా వైసీపీ నేతలలో...
12 August, 2024
వ్యసనంగా మారుతున్న సోషల్ మీడియా!
సినిమాలలో హీరోయిన్లు పొట్టి దుస్తులు వేసుకొని అందాల ప్రదర్శన చేసే దశ లిప్ లాకుల దశలు దాటి ఇప్పుడు ‘ఇంటిమేట్ సీన్స్’ కూడా చేసేస్తున్నారు. భార్యాపిల్లలు ఉన్న హీరోలు...
11 August, 2024
పవన్ కళ్యాణ్‌తో దువ్వాడ పోలికా… యాక్!
పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ ముఖ్య నేతలందరూ ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో...
11 August, 2024
కడిగిన ఆణిముత్యం బయటకు వస్తున్నారటగా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులు ఒకరొకరుకరుగా తీహార్ జైలు నుంచి విముక్తి పొందుతున్నారు. అప్రూవర్లుగా మారినవారందరూ ముందుగా బయటకు వచ్చేశారు. తర్వాత నిందితులుగా ఉన్న...
10 August, 2024
జగన్‌కు భయం పోయిందా… ఇంతగా రెచ్చిపోతున్నారు?
ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారిగా జగన్‌తో సహా వైసీపిలో అందరూ సైలంట్ అయిపోయారు. అయితే ఓటమి వలన ఏర్పడిన నిశబ్ధం కాదు... ఇకపై...
10 August, 2024
రెండు జాతీయ పార్టీలకు ‘చెల్లెళ్ళే’ ఆయుధాలా.?
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో " చెల్లెళ్ళ" పాత్ర చాల కీలకంగా మారిపోయింది. వైసీపీ, బిఆర్ఎస్ పార్టీల కు చెల్లెళ్ళ రూపంలో అనుకోని విపత్తు వచ్చిపడిందనే చెప్పాలి....
10 August, 2024
Page 41 of 65
1
…
39
40
41
42
43
…
65
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story