వైసీపిని అడ్డుకునే బాధ్యత ఎవరిది… ప్రజలదా.. టిడిపిదా?
మంత్రి నారా లోకేష్ శుక్రవారం విశాఖకు వచ్చారు. తనపై తప్పుడు వార్తలు, కధనాలు రాసినందుకు సాక్షి మీడియాపై ఆయన పరువునష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ కొరకు నిన్న విశాఖ వచ్చినప్పుడు, ఓ మీడియా ప్రతినిధి ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
“2014-19 మద్యలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. కానీ 2019-24 మద్య కాలంలో వాటిలో...
19 October, 2024