Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 141
Telugu
కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గడం లేదే!
ఏపీలో వైసీపీ ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జగన్ అరాచక పాలన సాగిస్తున్నప్పుడు, అక్కడ తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి చేసుకునేవారు. కానీ ఇద్దరూ ఎన్నికలలో ఘోర పరాజయం పొందారు. ఇనుముని తుప్పు తినేసి బలహీన పరిచినట్లు, వారి అహంభావమే వారి పార్టీలని తినేసిందని చెప్పవచ్చు. కానీ నేటికీ ఇక్కడ జగన్ వైసీపీ నేతల ధోరణిలో కానీ,...
11 June, 2025
కేసులతో కేసీఆర్‌ని రేవంత్ బందించగలరా?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కేసులపై విచారణ జరిపిస్తోంది. వాటన్నిటినీ నిజంగానే ఛేదించగలిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలందరూ...
11 June, 2025
ఇది జగన్ గేమ్: అర్దమవుతోంది కదా?
తల్లిని, చెల్లిని బయటకు గెంటేసి ఆస్తుల కోసం వారిని కోర్టుకి కూడా ఈడ్చిన జగన్, రాష్ట్రంలో మహిళల పరిస్థితి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన సతీమణి...
11 June, 2025
వైసీపీలో సజ్జల నంబర్: 2లోకి వచ్చేసినట్లేనా?
గతంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విజయసాయి రెడ్డి నంబర్: 2గా ఉన్నప్పుడే సజ్జల రామకృష్ణా రెడ్డి ఓ వెలుగు వెలిగారు. జగన్ కోటరీలో కీలకంగా మారిన...
11 June, 2025
సాక్షిలో హటాత్తుగా అమరావతిపై చర్చ దేనికంటే..
జగన్ 5 ఏళ్ళ పాలనలో అమరావతిని పాడుబెట్టేసి రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం కలిగించిన కారణంగా అమరావతి గురించి సాధికారంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొని ఉంది. కనుకనే...
11 June, 2025
అమరావతి పద్మవ్యూహంలో వైసీపీ…
కూటమి వేసిన పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ నాడు ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ చివరికి ప్రజలు...
10 June, 2025
కృష్ణంరాజు బరితెగింపు కి వైసీపీ భారీ సాయమా.?
సాక్షి లో వచ్చిన 'అమరావతి సెక్స్ వర్కర్ల రాజధాని' అనే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. ఈ వీడియో అటు సోషల్ మీడియా మరియు...
10 June, 2025
సాక్షి అభూత కల్పనలు..
అమరావతి పై సాక్షి మీడియాలో మొదలైన రచ్చ ఇప్పటికి రాచుకుంటూనే ఉంది. ఆ ఘటనకు నిరసనగా అమరావతి మహిళలు ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద తమ...
10 June, 2025
కేసీఆర్ చేసిన తప్పు చేయకూడదనే రేవంత్ అలా చేస్తున్నారా?
ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరి కంటే ఎక్కువ లాభపడేది విమానాయన సంస్థలే. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కనీసం నెలకు రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్...
10 June, 2025
తడబడుతూ జగన్.. ఆశువుగా లోకేష్ ప్రసంగాలు!
ఒకప్పుడు నారా లోకేష్ తెలుగులో మాట్లాడేటప్పుడు తడబడేవారు. ఆ పాయింట్ పట్టుకొని వైసీపీ నేతలందరూ ఆయనని ఎంతగా అవహేళన చేశారో అందరికీ తెలుసు. బాడీ షేమింగ్ సరేసరి. కనీసం...
10 June, 2025
కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్.. తర్వాత మామూలే!
సాక్షి ఆస్థాన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుకి మంగళగిరి కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనని గుంటూరు జిల్లా జైలుకి తరలించారు....
10 June, 2025
చెల్లి చేత కూడా చివాట్లు అవసరమా జగన్?
సాక్షి ఛానల్లో అమరావతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైసీపీ అధినేత జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె చిత్తూరులో...
10 June, 2025
ఒకరి తప్పులు మరొకరు వెనకేసుకువస్తూ.. జగన్, సాక్షి మీడియా
మీడియా, జర్నలిజం పేరుతో నోటికి వచ్చినట్లు వాగవచ్చా? ముఖ్యమంత్రి, ప్రభుత్వం గురించి అనుచితంగా మాట్లాడవచ్చా?అంటే వచ్చని జగన్ & కో వాదిస్తున్నారు. ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ అమరావతి...
10 June, 2025
జగన్‌తో సహవాసం: ఎవరికైనా ఇదే గతి?
మంచివాడితో స్నేహం చేస్తే గౌరవం పెరుగుతుంది. అదే అవినీతిపరుడితో స్నేహం చేస్తే సమాజంలో గౌరవం కోల్పోతారు. ఇందుకు వైసీపీ అధినేత జగన్ కంటే గొప్ప నిదర్శనం ఎవరుంటారు? అక్రమాస్తుల...
10 June, 2025
సాక్షి ‘ఉన్మాదుల’ నిలయమా.? వైసీపీ ‘హంతుకుల’ కేంద్రమా.?
రాజధాని అమరావతి రైతుల త్యాగానికి వైసీపీ ఇచ్చిన గుర్తింపు భ్రమరావతి, కమరావతి కాగా సాక్షి ఇచ్చిన గౌరవం వేశ్యల నగరం, ముంపు ప్రాంతం....అసలు వైసీపీ డిఎన్ఏ కు...
9 June, 2025
వైసీపీ విమర్శకు నరం లేదా.?
నరం లేని నాలుక ఎటుకావాల్సి వస్తే అటు తిరుగుతుంది అన్న సామెత మాదిరి వైసీపీ విమర్శలకు కూడా నరం ఉండదు అనేలా సమయాన్ని, సందర్భాన్ని బట్టి వారికి...
9 June, 2025
ప్రభాకర్ వచ్చారు..ఎవరు వెళ్తారో.?
మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేడు హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షం కావడంతో అటు తెలంగాణ రాజకీయాలలో అతి త్వరలో ఒక...
9 June, 2025
అందగాడు కాదు సౌమ్యుడు కాదు..ఉన్మాది.?
ఐదేళ్ల అధికార అహంకారం వైసీపీ నేతలకు కానీ సాక్షి మీడియాకు కానీ ఇంకా పూర్తిగా దిగలేదు అనేలా రాష్ట్రంలో ఎన్నో ఘటనలు రుజువుచేస్తూనే ఉన్నాయి. తాజాగా సాక్షి...
9 June, 2025
తండ్రి..కూతురు…ఓ క్యాన్సర్…!
తండ్రి..కూతురు...ఓ క్యాన్సర్...! ముద్రగడ కుటుంబంలో నాడు మొదలైన రాజకీయ చిచ్చు రోజురోజుకి దాని పరిధిని విస్తరించుకుంటుంది అనేలా ఆయన కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా తన తండ్రి ముద్రగడ...
9 June, 2025
సెలూన్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్.. దానికీ విమర్శలేనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కానూరు రోడ్లో ఓ సెలూన్ ప్రారంభోత్సవం చేశారు. తన వద్ద చాలా...
8 June, 2025
కేసీఆర్ కంట కన్నీళ్ళు.. నిజమా?
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఎంత పెద్ద సమస్య ఎదురైనా చాలా నిబ్బరంగా ఉంటారు. కానీ తొలిసారిగా ఇవాళ్ళ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్...
8 June, 2025
టీడీపీ, జనసేనలకు వైసీపీకి తేడా ఇదేగా!
రెండు రోజుల క్రితమే జనసేన నేతలు, కార్యకర్తలని గీత దాట వద్దని, దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి రాజకీయ...
8 June, 2025
వెన్నుపోటు విజయవంతం అయ్యింది అందుకేనట!
జగన్ పిలుపు మేరకు యావత్ వైసీపీ నేతలు, శ్రేణులు రోడ్లపైకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. నిస్సందేహంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. అందుకు వారు, వారి...
8 June, 2025
రాష్ట్ర ఆదాయం తగ్గిందా.. ఇదీ మీ నిర్వాకమేగా జగన్?
జీఎస్టీ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.3,354 కోట్లు వసూలు అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగా, అవన్నీ తప్పుడు లెక్కలని ప్రజలను...
8 June, 2025
వైసీపీని కూటమి ఓడించక్కర్లేదు.. సాక్షి చాలు!
రాజకీయ పార్టీలు అనేక కారణాలతో ఎదురు దెబ్బలు తింటుంటాయి. జగన్, వైసీపీ నేతల స్వీయ తప్పిదాల వ్వాలనే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత...
8 June, 2025
వైసీపీ 2.0: స్మశానం నుంచి వేశ్యల నగరం..
రాబోయే రోజుల్లో జగన్ 2.0 చూడబోతున్నారు అంటూ వైసీపీ అధినేత వైస్ జగన్ చేస్తున్న రాజకీయ ప్రవచనాలను సాక్షి ఆచరణలోకి తీసుకువస్తుందా అన్నట్టుగా సాక్షిలో అమరావతి పై...
7 June, 2025
ఫుట్ బాల్ – క్రికెట్: చోకర్స్ – ఛాంపియన్స్..!
ఈ 2025 వ సంవత్సరం లో క్రీడాభిమానులు ఇప్పట్లో చూడలేమేమో అనుకున్న ఎన్నో దృశ్యాలు, మరియు ఘటనలు చూసాము. ఈ సెంటిమెంట్ ఫుట్-బాల్ తో మొదలయ్యి క్రికెట్...
7 June, 2025
YSR..BSR..పదవులే పునాదులు, పదవులే శాపాలు.?
ఏపీలో వైఎస్ఆర్, తెలంగాణలో బిఆర్ఎస్ రెండు పార్టీల పుట్టుక వెనుక బయటకు కనిపించే కారణం ఒకటైతే, అసలు అంతర్గతంగా వినిపించే వాస్తవం మరొకటి అనేది పొలిటికల్ సర్కిల్స్...
7 June, 2025
Page 141 of 1202
1
…
139
140
141
142
143
…
1,202
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story