కిరణ్ రెడ్డి వచ్చారు అయితే పవన్ కళ్యాణ్ అవుట్?
తెలంగాణ ప్రజల దృష్టిలో రాష్ట్ర విభజనను చివరివరకు అడ్డుకొన్న ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. ఆంధ్రా ప్రజల దృష్టిలో సమైక్య రాష్ట్రం కోసం చివరివరకు పొరాడి ఓడిన వీరుడు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఆయన చేసింది మాత్రం ప్రజలు అనుకొంటున్నదానికి పూర్తి భిన్నం. నిజానికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో చివరి నిమిషం...
11 April, 2023