ఎవడబ్బ సొమ్మని జగన్ అప్పులు చేస్తున్నారు?
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లాలో శింగనమలలో 62వ రోజున యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ్ళ పాదయాత్రలో ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్తాడు క్యాంప్ సైటులో ప్రెస్మీట్ పెట్టి మాట్లాడుతున్నారు.
“జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు...
7 April, 2023