కూటమి నోరు కట్టేస్తుందా.?నోరు విప్పడం లేదా.?
గత వైసీపీ ప్రభుత్వ అరాచకాన్ని కేసులకు తలొగ్గి, దాడులను తట్టుకుని ఎదిరించిన నిలిచినా నాయకులు, ప్రశ్నించి పోరాడిన నేతలు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా నోరు విప్పడం లేదు. వైసీపీ దౌర్జన్యాల మీద ప్రభుత్వానికి మద్దతుగా వైసీపీ అరాచకాన్ని నిలదీయడం లేదు.
ఉదాహరణకు రచ్చబండ పేరుతో గత ఐదేళ్లు రఘురామ కృష్ణంరాజు వైసీపీ ఎంపీ గా ఉంటూనే...
18 July, 2025