రాజకీయ ప్రతీకారాల కోసమే ప్రజలెన్నుకోవాలా?
ఎన్నికలలో గెలుపోటములు సహజం. కనుక ఓడిన పార్టీ తమని ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకొని లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాలి. ఆదేవిదంగా ఎన్నికలలో గెలిచిన పార్టీ ప్రజలు తమ ప్రత్యర్ధి పార్టీని కాదని తమని ఎందుకు గెలిపించారో మరిచిపోకూడదు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి....
15 July, 2025