సానుభూతి రాజకీయాలకు ప్రభుత్వాలు భయపడుతుంటే..
ఏపీ మద్యం కుంభకోణం కేసులో అందరినీ ప్రశ్నించారు. కొంతమందిని లోపలేశారు. ఇంకేముంది.. తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నోటీస్ పంపించి లోపలేసేస్తారనుకున్నారు.
అలా అనుకున్నవారిలో జగన్ కూడా ఉన్నారు. “ఈ అక్రమ కేసులో నన్ను ఇరికించి జైల్లో పెట్టాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇక్కడే ఉన్నాను. అరెస్ట్ చేసుకోవచ్చు,”...
11 July, 2025