జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మూడు స్తంభాలాటేనా.?
తెలంగాణ రాజకీయాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ తో పాటు బీజేపీ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. కొన్నాళ్ళు సైలెంట్ గా మరికొన్నాళ్లు హడావుడిగా తెలంగాణ బీజేపీ తెలంగాణలో తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది.
తెలంగాణ బీజేపీ లో రాష్ట్ర అధ్యక్ష పదవిలో వచ్చిన తాజా మార్పు ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వాటి అమలు ఆధారంగా నాయకత్వ...
7 July, 2025