పర్యాటకం అంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కాదు.. ఇదీ!
జగన్ హాయంలో రోజా మంత్రి అని అందరికీ తెలుసు. కానీ ఆమె ఏ శాఖకు మంత్రి? అనే విషయం నేటికీ చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఆమె నెలకు మూడు నాలుగుసార్లు తిరుమలకి వెళుతుండేవారు కనుక దేవాదాయ శాఖ మంత్రి అనుకున్నవారు కూడా ఉన్నారు.
కానీ జగన్ హయంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో జరిగిన అవినీతి భాగోతాలు...
3 July, 2025