చంద్రబాబు సాయం… వరద సాయానికి కొత్త నిర్వచనమే!
విజయవాడ వరద బాధితులను సహాయ పునరావాసంతో ప్రభుత్వం బాధ్యత పూర్తయిపోయిందని సిఎం చంద్రబాబు నాయుడు అనుకోలేదు. ఫైర్ ఇంజన్లను పంపించి ముంపు ప్రాంతాలలో ఇళ్ళను కూడా శుభ్రం చేయించారు.
ముంపు ప్రాంతాలలో వాహనాలు, టీవీలు, ఫ్రిజ్లు వంటి గృహోపకరణాల మరమత్తులకి ఆయా కంపెనీలు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలతో మాట్లాడి అవసరమైన సాయం అందేలా చేస్తున్నారు. సిఎం చంద్రబాబు...
10 September, 2024