Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 392
Telugu
ఎవరి కోసం ఈ దీక్షలు.. ఎందుకోసం ఈ దీక్షలు?
తెలంగాణ రాజకీయాలలో నిన్నటివరకు టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న యుద్ధాలకి సంబందించిన వార్తాలే ఎక్కువగా వినిపిస్తుండేవి. కానీ వాటిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న హడావుడితో డామినేట్ చేస్తున్నారు. ఎటువంటి గుర్తింపు లేకుండా సాగిపోతున్న ఆమె ప్రజాసంగ్రామ పాదయాత్రపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం ద్వారా ఆమెకి టిఆర్ఎస్ చక్కటి...
10 December, 2022
బాబు సభకి జనాలు.. జగన్ సభకి జన సమీకరణాలు… ఎందుకిలా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న బాపట్లలో రోడ్ షో నిర్వహించినప్పుడు కూడా వేలాదిగా జనాలు తరలిరావడంతో పట్టణంలో రోడ్లన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసిన ఇసుక వేస్తే...
10 December, 2022
సంక్రాంతి కొట్లో అరడజను సినిమాలు – ఎవరికోసమీ పంతాలు
ఏదైనా ఊళ్ళో జాతర జరిగితే వచ్చే జనాల సంఖ్యని బేరీజు వేసుకుని అక్కడ దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడం అన్ని చోట్ల చూసేదే. ఉదాహరణకు ఒక గుడికి...
9 December, 2022
గుర్తుందా సత్యదేవ్ హిట్టు కొట్టాలంటే ఏం కావాలో
ఇండస్ట్రీలో హీరోల కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరికి అట్టే టాలెంట్ ఉండదు. ఏదో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనో ప్రొడ్యూసర్లు పదే పదే సినిమాలు తీసి...
9 December, 2022
హైదరాబాద్లో షర్మిల హడావిడి మామూలుగా లేదుగా!
సుమారు ఏడాదిపైగా వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నా ఏనాడూ ఆమెని ఎవరూ గుర్తించలేదు. అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలే ప్రధానపార్టీలు...
9 December, 2022
కొడాలి నానితో వంగవీటి దోస్తీ టిడిపికి ఇబ్బందే!
మాజీ మంత్రి కొడాలి నానిని టిడిపి నేత వంగవీటి రాధ గుడివాడలో వైసీపీ నేత వివాహంలో కలుసుకొన్నారు. విజయవాడ నుంచి గుడివాడ వచ్చిన వంగవీటి రాధని కొడాలి...
9 December, 2022
వారాహికి రిజిస్ట్రేషన్ జరుగదు: మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్లో జనసేన బలమెంతో… దానికి ఈసారైనా కాపు సామాజికవర్గం అండగా నిలబడుతుందో లేదో తెలీదు. జనసేన బిజెపి కలిసి ఎన్నికలకి వెళతా లేక టిడిపితో కలిసి వెళుతుందో...
9 December, 2022
నేను ఊపిరి తీసుకొన్నా తప్పే అంటారేమో?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి, రాష్ట్ర పర్యటనల కోసం కోట్లు ఖర్చు పెట్టి సకల సదుపాయాలతో ప్రత్యేకంగా ఓ వాహనం తయారుచేయించుకొన్న సంగతి...
9 December, 2022
గుజరాత్లో కాంగ్రెస్ వైఫల్యం… దేశానికి కేసీఆరే దిక్కా?
గుజరాత్లో భారీ మెజార్టీతో బిజెపి మళ్ళీ ఏడోసారి అధికారంలోకి రావడంపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మరో కోణంలో నుంచి చూపుతూ విమర్శలు చేశారు. “దేశవ్యాప్తంగా ప్రధాన...
9 December, 2022
సజ్జలా… మా తెలంగాణలో వేలెందుకు పెడుతున్నావు? వైఎస్ షర్మిల
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పునరేకీకరణని స్వాగతిస్తామంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలపై ఊహించినట్లే తెలంగాణలో టిఆర్ఎస్ నేతల...
9 December, 2022
రీమేక్స్ పంచాయితీలో మెగా బ్రదర్సే ఎందుకు టార్గెట్?
ముందో చిన్న కథ చెప్పుకుందాం. ఏ నగర్ కాలనీలో ఉండే చక్కనమ్మ ఓ కొత్త చీర కట్టుకుంది. చూసినోళ్లందరూ అద్భుతంగా ఉందని తెగ మెచ్చేసుకున్నారు. పక్కవీధిలో ఉండే...
8 December, 2022
టార్గెట్ 175 ఫిక్స్ కానీ పార్టీయే సిద్దంగా లేదా?
వచ్చే ఏపీ శాసనసభ ఎన్నికలలో 175కి 175 సీట్లు గెలుచుకోవాలని సిఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీకి టార్గెట్ నిర్ణయించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నా...
8 December, 2022
సమైక్యరాగంతో వైసీపీ ఏం డైవర్ట్ చేయాలనుకొంటోందో?
ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యలను పట్టుకొని వైసీపీ నేతలు సమైక్యరాగం ఆలపిస్తుండటం అనుమానం కలిగిస్తోంది. ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే...
8 December, 2022
సజ్జల కామెంట్స్ … వైసీపీ కొత్త వ్యూహమా?
ఏపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న వ్యక్తులలో ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకరు. ఆయన ఈరోజు సంచలన వ్యఖ్యలు చేశారు. మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది...
8 December, 2022
మీరంతా మా పార్టీ కాదు కదా అని జగన్ అడిగారు – నిర్మాత సి కళ్యాణ్
నిర్మాత సి కళ్యాణ్ ఏపి రాజకీయాలకు సినిమా రంగానికి ముడిపడిన అంశాల మీద మాట్లాడారు. కొంత కాలం క్రితం పరిశ్రమ సమస్యల గురించి విన్నవించుకోవడానికి ఇండస్ట్రీ ప్రతినిథులు...
8 December, 2022
తెలంగాణ సిఎం కేసీఆర్ లెక్క మళ్ళీ తప్పిందిగా! ఏం చేస్తారో?
సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం, బిజెపిలపై కత్తులు నూరడం మొదలుపెట్టిన్నప్పటి నుంచి టిఆర్ఎస్ అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రం...
8 December, 2022
పాపం విజయసాయి రెడ్డి! థాంక్స్ చెపితే పేరు తొలగించారు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు దాని ఛైర్మన్ అందుబాటులో లేనట్లయితే ఆయన స్థానంలో సభ నిర్వహించేందుకు వైస్ ఛైర్మన్...
8 December, 2022
పవన్ కళ్యాణ్ వాహనం తయారైంది… మరి పార్టీ?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారుచేయించుకొన్న వాహనం సిద్దమైంది. హైదరాబాద్లో నిన్న దీని ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. దీనికి ‘వారాహి’...
8 December, 2022
IMDB టాప్ జోక్స్ – ధనుష్ నెంబర్ వన్నా?
భాషతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ రిలీజయ్యే సినిమాలకు ఐఎండిబిలో వచ్చే రేటింగులకు ఎంత ప్రామాణికత ఉంటుందో అందరికీ తెలిసిందే. పది ఇరవై సంవత్సరాల క్రితం వీటి...
7 December, 2022
హీరోల డీ ఏజింగ్ – పని చేయని మంత్రమే
ఏ ఉద్యోగంలో అయినా వయసుకు పరిమితి ఉంటుంది. అరవై దాటాక రూల్ ప్రకారమే రిటైర్మెంట్ తీసుకోవాలి. వ్యాపారమైనా సరే ఆ టైంకి శరీరంలో సత్తువ తగ్గిపోయి ఇక...
7 December, 2022
చివరి ఎన్నికలు ఎవరికో ప్రజలే చెపుతారుగా… కంగారెందుకు?
ఈరోజు విజయవాడలో వైసీపీ అధ్వర్యంలో జరిగిన జయహో బీసీ మహాసభలో సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నామస్మరణ చేసుకొని వారిపై నిప్పులు...
7 December, 2022
జనసేన దారి కూడా అదేనా? అయితే తేడా ఏంటి?
ఏపీలో ఎన్నికలకీ ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది కానీ అధికార వైసీపీతో సహా అన్ని పార్టీలు నేడో రేపో ఎన్నికలు జరుగబోతున్నట్లు చాలా హడావుడి చేస్తున్నాయి. వాటిలో...
7 December, 2022
ఢిల్లీలో వాడిపోయిన కమలాలు… ఆమాద్మీ చీపురుతో ఊడ్చేసింది!
యావత్ దేశాన్ని కనుసైగతో శాశిస్తున్న బిజెపి పెద్దలకి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమాద్మీ (సామాన్యుడు) పార్టీ కొరకరాని కొయ్యలుగా నిలుస్తున్నారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో...
7 December, 2022
అవును బీసీలు వైసీపీకి బ్యాక్ బోనే… జగన్ చెప్పేశారు!
ఇంతకాలం సంక్షేమ పధకాలను నమ్ముకొన్న వైసీపీ ప్రభుత్వానికి హటాత్తుగా బీసీల మీద ప్రేమ పుట్టుకువచ్చి ‘జయహో బీసీ’ అంటూ ఈరోజు విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ...
7 December, 2022
ఈసారి జీతాలకే డబ్బుల్లేవు.. బటన్ నొక్కడం ఎలా?
ఓ కుటుంబ యజమానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే ఆ కుటుంబంలో అందరూ ఇబ్బందులు అనుభవించక తప్పదు. అదే... ఓ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే ఆ రాష్ట్ర...
7 December, 2022
జయహో బీసీ… నినాదాలతో జీవితాలు బాగుపడతాయా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించమని ప్రజలు జగన్ సర్కారుకి ఒక్క ఛాన్స్ ఇస్తే, తొలిరోజు నుంచే 5 ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల కోసం ప్రయత్నాలు...
7 December, 2022
30 ఏళ్ళ క్రితం వచ్చిన ప్యాన్ ఇండియా డిజాస్టర్ గురించి తెలుసా
ఇప్పుడంటే బాహుబలి నుంచి ప్యాన్ ఇండియా మంత్రం జపిస్తున్నాం కానీ నిజానికి ఇలాంటి ప్రయత్నాలు గ్రాండియర్లు దశాబ్దాల క్రితమే జరిగాయంటే ఇప్పటి తరానికి కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు....
6 December, 2022
థియేటర్ల ఆట షురూ – గెలుపు ఎవరిది గురూ
కాలం మెట్రో ట్రైన్ స్పీడ్ లా పరిగెత్తుతోంది. సంక్రాంతికి ఇంకా టైం ఉందన్నట్టు అనిపిస్తున్నా లెక్కేసుకుంటే పట్టుమని ముప్పై అయిదు రోజులు కూడా లేవు. పండగ సీజన్...
6 December, 2022
Page 392 of 1205
1
…
390
391
392
393
394
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story