Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 98
Telugu
నాయుడు గారితో రెడ్డి గారు…!
బాబు - రేవంత్ ల బంధం రాజకీయానికి మాత్రమే పరిమితం కాలేదు అనేది పలు సమయాలలో, సందర్భాలలో బహిర్గతం అవుతూనే వస్తుంది. సహజంగా పార్టీ మారిన నాయకులు తమ గత పార్టీ పైనా ఆ పార్టీ అధినేత మీద విమర్శనా బాణాలు సంధిస్తారు, అలాగే తమ రాజకీయ ఎదుగుదలకు చేయూత నిచ్చిన చేతులను ఛీత్కరిస్తారు. కానీ రేవంత్ విషయంలో...
17 November, 2025
బిఆర్ఎస్ కన్నా వైసీపీ బలమైనదా..? లేక టీడీపీ కన్నా టి. కాంగ్రెస్ పదునైనదా.?
అవును ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాల పై ప్రభుత్వ తీరు చూస్తున్నా, ప్రభుత్వాల పై ప్రతిపక్షాల హంగామా గమనిస్తున్నా బిఆర్ఎస్ కన్నా వైసీపీ బలమైనదా.? లేక...
17 November, 2025
కర్మ ఫలం : బిఆర్ఎస్ దా.? కేసీఆర్ దా.?
సార్వత్రిక ఎన్నికల ఓటమితో బిఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం అవ్వడంతో పాటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను అజ్ఞాతంలోకి నెట్టింది. అయితే పదేళ్ల కేసీఆర్ నియంతృత్వం, దశాబ్ద కాలం...
17 November, 2025
వైసీపీ చేసిన తప్పులు టీడీపి కూడా చేయాలా?
రోడ్డు పక్కన చిలక జోస్యం కావచ్చు లేదా మోస్ట్ ఫేమస్ జ్యోతిష్యుడు కావచ్చు... ఎవరైనా వారి వద్దకు ఎందుకు వెళతారంటే తమ కోరికలు తీరుతాయా లేదా తమ...
16 November, 2025
అన్నా-చెల్లి కధ: బీహార్‌లో కూడా సేమ్ టూ సేమ్
ఏపీలో జగన్-షర్మిల స్ట్రీట్ ఫైట్స్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ముక్కుపై నుంచి ఆ వేలు తీసేలోగా తెలంగాణలో కేటీఆర్-కవితల మద్య ఫైట్ మొదలైంది. అయితే కవిత ఆరోపణలు...
16 November, 2025
కవితకు జవాబు చెప్పలేని దయనీయ స్థితిలో బీఆర్ఎస్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడమే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకి పెద్ద అవమానం, అప్రదిష్ట అనుకుంటే, కల్వకుంట్ల కవిత నిన్న వారిపై చేసిన విమర్శలు...
16 November, 2025
త్రేతాయుగం నుంచి ప్రళయం వరకు… ‘వారణాశి’
రాజమౌళి-మహేష్ బాబు కలిసి ‘గ్లోబ్ ట్రోటర్’ అంటే ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ సాహసయాత్రికుడి కధ అని అందరూ అనుకున్నారే తప్ప త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, వారణాశి...
16 November, 2025
జగన్ కోసం పెద్ద పద్మవ్యూహమే సిద్దం చేస్తున్నారుగా!
సదస్సులు, ఒప్పందాలు, పెట్టుబడులు... వాటి గురించి మీడియాలో ప్రచారం, ప్రకటనలు అన్నిటినీ పక్కన పెడితే, రాష్ట్ర విభజనతో ఒకసారి, వైసీపీ పాలనతో మరోసారి వరుసగా రెండు పెద్ద...
16 November, 2025
వంగవీటి కుటుంబాన్ని కూడా జగన్ చీల్చబోతున్నారా?
ఏపీ రాజకీయాలలో పరిచయం అవసరం లేని రాజకీయ కుటుంబాలలో వంగవీటి కుటుంబం ఒకటి. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలపై ఆ కుటుంబం ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. వంగవీటి...
16 November, 2025
కాగితాల మీద ఒప్పందాలు భూమ్మీదకి వస్తేనే.. లేకుంటే…
విశాఖలో జరుగుతున్న రెండు రోజుల సీఐఐ సదస్సు నేటితో ముగియనుంది. గడిచిన 18 నెలల్లో రూ.22 లక్షల కోట్లు, ఈ రెండు రోజుల సదస్సు ద్వారా రాష్ట్రానికి...
15 November, 2025
హరీష్ ముంచేస్తాడు జాగ్రత్త రామన్నా: కవిత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే కేటీఆర్‌కి ఎదురే ఉండేది కాదు. కానీ ఓడిపోవడంతో ఆయన సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత కూడా విమర్శిస్తున్నారు. ఆమెని...
15 November, 2025
బీహార్‌లో ఉంది.. ఏపీలో ఉంది.. కానీ తెలంగాణలో లేదా?
బీహార్ శాసనసభ ఎన్నికలలో 243 సీట్లకు బీజేపి, జేడీయూ కలిసి 202 సీట్లు గెలుచుకున్నాయి. వాటిలో బీజేపికి 89, జేడీయూకి 85 సీట్లు వచ్చాయి. బీహార్ చరిత్రలో...
15 November, 2025
బీహార్‌లో కాంగ్రెస్-6, మజ్లీస్-5 సీట్లు!
కాంగ్రెస్, మజ్లీస్ రెండు భిన్న సిద్ధాంతాలతో పనిచేస్తుంటాయి. కాంగ్రెస్ లౌకికవాదాన్ని నమ్ముకుంటే, మజ్లీస్ కేవలం ఇస్లాం మతాన్ని, ముస్లిం ఓటర్లను మాత్రమే నమ్ముకుంటుంది. కానీ బీహార్ ఎన్నికలలో జాతీయ...
15 November, 2025
రాహుల్ గాంధీ ఓటమిలో సెంచరీ కొట్టబోతున్నారా.?
కాంగ్రెస్ యువ నాయకుడిగా, ఇందిరా గాంధీ కుటుంబ వారసుడిగా కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న రాహుల్ గాంధీ, చేతికి అందివచ్చిన దేశ ప్రధాని హోదాను చేచేతుల జారవిడిచుకుని ఇప్పుడు...
15 November, 2025
హూ కిల్డ్ సతీష్ కుమార్?
‘హూ కిల్డ్ బాబాయ్?’ ఆరేళ్ళు గడుస్తున్నా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. నత్త నడకలు నడుస్తున్న ఆ కేసు విచారణని చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటికే...
15 November, 2025
సర్వేలతో వచ్చిన పేరు పార్టీ సేవలతో పోతుందా.?
2019, 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు సంస్థలు జరిపిన సర్వేలలో వాస్తవానికి చాల దగ్గర ఉన్న సర్వే KK సర్వే. నేడు వైసీపీ 151...
15 November, 2025
ఒకరు పేరు మార్పుతో..మరొకరు విధానం మార్పుతో..!
రాజకీయాలలో కూడా కొన్ని సెంటిమెంట్స్ పార్టీల భవితవ్యాన్ని ఆయా పార్టీ నాయకుల భవిష్యత్ ను నిర్దేశించగలవు అనే దానికి కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చక్కటి ఉదాహరణలుగా నిలుస్తున్నారు. ప్రత్యేక...
15 November, 2025
రాహుల్ పీఎం, కేసీఆర్ సిఎం అయ్యేవరకు చప్పట్లే చప్పట్లు!
రాజకీయ నాయకులు మాట్లాడే చాలా మాటలు ప్రజలు యధాలాపంగా వినేసి చప్పట్లు కొట్టేస్తుంటారు. అలాంటి వాటిలో ఇవీ కొన్ని. సోనియా గాంధీ దయతలిచి తెలంగాణ ఏర్పాటు చేశారు... చప్పట్లు! రాహుల్...
15 November, 2025
కాంగ్రెస్ గెలుపు : రేవంత్ బలపడుతున్నాడా.?
ప్రత్యేక తెలంగాణ సాధన తరువాత వరుసగా పదేళ్ల పాటు ఓటమి తప్ప గెలుపు రుచి చూడని కాంగ్రెస్ చేతికి అధికారం అనే ఆయుధాన్ని, ప్రభుత్వం అనే అందలాన్ని...
14 November, 2025
కవిత ముత్యమంటి మాటలు .. పుండు మీద కారమేనా.?
అందరు ఊహించినట్టే బిఆర్ఎస్ ఓటమి కవిత నోటికి పని కల్పిస్తుంది, జాగృతి మద్దతుదారులకు జోష్ నింపుతుంది అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో బిఆర్ఎస్...
14 November, 2025
పీకే : చేతులు కాల్చుకున్నారు..ఆకులు పట్టుకోగలరా.?
ప్రశాంత్ కిషోర్ భారతదేశ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా ప్రాచుర్యం పొందిన పేరు. ఆయన దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ముఖ్య రాజకీయ సలహాదారుగా వ్యవహరించి ఆయా...
14 November, 2025
ముళ్ళ కిరీటం, ముళ్ళ సింహాసనం అయినా నిబ్బరమే!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత వెంటనే అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. దానిని కేసీఆర్...
14 November, 2025
ఓటమి సహజమే కానీ గెలుపే ప్రామాణికం!
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారు, విమర్శలతో తప్పులు సరిదిద్దుకున్నవారు, సమస్యలు, సవాళ్ళలో అవకాశాలు వెతుక్కునేవారు రాజకీయాలలో అతికొద్ది మందే ఉంటారు. కానీ దురాలోచనలు, అహంభావంతో నష్టపోయినవారే ఎక్కువ...
14 November, 2025
రాహుల్ గాంధీ ఫెయిల్, రేవంత్ రెడ్డి పాస్?
ఓ పార్టీని ఎలా నడపాలో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. ఎలా నడపరాదో రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవచ్చు. ఎలాగో చూద్దాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ: ఒకప్పుడు...
14 November, 2025
ఓ కంట కన్నీళ్ళు.. ఓ కంట ఆనందభాష్పాలు!
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందిప్పుడు. అత్యంత కీలకమైన బీహార్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘోరంగా ఓడిపోబోతోంది. మొత్తం 243 స్థానాలకు బీజేపి-జేడీయు (ఎన్డీయే) 200...
14 November, 2025
అవన్నీ మేం తెచ్చినవేగా… ఇవిగో ఫోటోలు!
అవునా? ఆ పెద్దాయన, వాళ్ళబ్బాయి కలిసి రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంటే, నమ్మేయడానికి ఇక్కడ ఎవరైనా చెవిలో క్యాలిఫ్లవర్ పెట్టుకొని కూర్చున్నారా? మేమే తెచ్చామని...
14 November, 2025
పాపం కేటీఆర్… పాపం ప్రశాంత్ కిషోర్!
ఈసారి బీహార్ శాసనసభ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై వివిధ సర్వేలు చెప్పినట్లుగానే ఫలితాలు రాబోతున్నాయి. బీహార్‌లో మళ్ళీ బీజేపి-జేడీయు (ఎన్డీయే) భారీ విజయం సాధిస్తుందని,...
14 November, 2025
కొడుకు లిక్కర్ మాఫియా..తండ్రి భూమాఫియా.?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన పెద్దిరెడ్డి కుటుంబం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం కూటమి...
13 November, 2025
Page 98 of 1202
1
…
96
97
98
99
100
…
1,202
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story