కేటీఆర్, హరీష్.. గులాబీ కారు డ్రైవింగ్ బాగానే ఉందిగా?
లోక్ సభ ఎన్నికలలో ఓటమి తర్వాత బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏ ఉద్దేశ్యం లేదా కారణాలతో ఫామ్ హౌసులో ఉండిపోయారో కానీ ఆయన లేకపోయినా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ పార్టీని చాలా చక్కగానే నడిపిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా ధీటుగానే ఎదుర్కొంటున్నారు.
ఇందుకు మరో నిదర్శనంగా ఈ నెల...
24 November, 2024