బహిరంగ చర్చకు షరతులు వర్తిస్తాయి: విజయసాయి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణకు, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డికి మద్య చిన్నగా మొదలైన వివాదం ఇప్పుడు బహిరంగచర్చ వరకు వచ్చేసింది. ఇద్దరూ పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్న తర్వాత బహిరంగ చర్చకు రావాలని సవాళ్ళు విసురుకున్నారు.
వేమూరి రాధాకృష్ణ అందుకు అంగీకరించి ఢిల్లీలో చర్చకు సిద్దం కావాలని విజయసాయి రెడ్డికి ప్రతి సవాల్...
21 November, 2024