Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 52
Telugu Politics
ముద్రగడ ‘రెడ్డి’ గా వచ్చారా.? ‘కాపు’గా అడిగారా.?
ఒకప్పుడు కాపు ఉద్యమ నాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం తన స్వయంకృతాపరాధాలతో ఆ సామాజికవర్గానికి పూర్తిగా దూరమయ్యారు, తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకుని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేను అంటూ ప్రకటించిన జగన్ కి జై కొట్టి కాపు...
2 February, 2026
సిట్ సిరీస్ లో – 5.?
ఫోన్ టాపింగ్ కేసు విచారణను తెలుగు హిట్ సినిమా హిట్-1, 2,3 సినిమాలతో పోల్చారు కేటీఆర్. ఆ సినిమాల సీక్వెల్స్ మాదిరి తెలంగాణలో సిట్ సిరీస్ నడుస్తుందన్నారు....
2 February, 2026
వైసీపీ ‘కుల’ రక్షణ కోరుతుందా.?
వైసీపీ రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుల ప్రాధాన్యత ప్రధమ స్థానంలోకి వచ్చిందనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత మొదలు కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు ప్రతి అంశంలోనూ...
2 February, 2026
కేసులు: అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరికి పైచేయి?
ఈ నెల 11న జరుగబోయే మున్సిపల్ ఎన్నికల కోసమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమని వేధిస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి వాదనల...
1 February, 2026
ఈ కొత్త పలుకు భలే ఉందే!
ఏబీఎన్ మీడియాలో ‘కొత్త పలుకు’ పేరిట ఏపీలో కల్తీ నెయ్యి, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులపై వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని...
1 February, 2026
నిర్మలమ్మ బడ్జెట్.. హాంఫట్!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు 2026-27 సం.ల వార్షిక బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు అయినప్పటికీ...
1 February, 2026
ఇలాగే రాజకీయాలతో కాలక్షేపం చేస్తుంటే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి ఇరుగు పొరుగు రాష్ట్రాలు, చివరికి ఉత్తరాది రాష్ట్రాలవారు కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీకి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి...
1 February, 2026
రాజకీయాలలో మందబలం… నాట్ గుడ్!
రాజకీయాలు విధానాలు, సిద్ధాంతాలు ఆధారంగా జరగాలి. వాటి విమర్శలు, ప్రతి విమర్శలు కూడా ఆ లెక్కనే సాగాలి... అని అంటే చిన్న పిల్లాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నట్లనిపిస్తే...
1 February, 2026
రప్పారప్పాలకు భయం పరిచయం చేయకపోతే….
రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వం మొదటిసారి ఏపీలో అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నడూ వైసీపీ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుకి అంత తీరిక,...
1 February, 2026
ఈటెల భవిష్యత్ కాషాయ రాజకీయంలో కాలిపోతుందా.?
టి. బీజేపీ రాజకీయం కొంతమంది సీనియర్ రాజకీయ నాయకుల భవిష్యత్ కి సమాధి కడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా బిఆర్ఎస్ మంత్రి గా ఉంటూ అధికార పార్టీని సైతం...
31 January, 2026
నాడు సమర్ధింపులు నేడు సమర శంఖాలా.?
ఒక రాజకీయ నాయకుడిగా పాటించాల్సిన కనీస విలువలు, అలాగే ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస విశ్వసనీయత, కూడా లేకుండా వైసీపీ రాజకీయం నడుపుతుందా అన్నట్టుగా ఆ...
31 January, 2026
జన నాయకుడి జాతకం ఇలా ఉందేంటి?
మరో నాలుగైదు నెలల్లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి కోలీవుడ్ నటుడు విజయ్ టీవీకే పార్టీతో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఏ పార్టీతో పొట్టు పెట్టుకోకుండా...
31 January, 2026
టీడీపీ శ్రేణులకు బీపీలు రావా.?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నా పై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి విమర్శలు చేస్తే మా పార్టీ...
31 January, 2026
జగన్తో సహవాసం: ఎవరికైనా ఇదే గతి?
అధికార పార్టీ రాజకీయ కక్షతో ప్రతిపక్షపార్టీ నేతలపై కేసులు పెట్టడం, జైళ్ళకు పంపడం మన దేశంలో కొత్తేమీ కాదు. కానీ ప్రతీ కేసుని రాజకీయ కక్షతో ట్యాగ్...
31 January, 2026
అంబటి డాన్సులు ఓకే.. నోరు విప్పితే బూతులే!
అంబటి రాంబాబుని రాష్ట్ర ప్రజలు ఓ మాజీ మంత్రిగా కంటే ఏటా సంక్రాంతికి సత్తెనపల్లిలో నడిరోడ్డుపై రికార్డింగ్ డాన్స్ చేసే సంబరాల రాంబాబుగానే ఎక్కువ గుర్తుంచుకుంటారంటే అతిశయోక్తి...
31 January, 2026
జగన్ రప్పారప్పాలని ప్రోత్సహిస్తుంటే లోకేష్…
సిఎం చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు కాస్త గొప్పలు చెప్పుకుంటారు. రాజకీయాలలో నాలుగు దశాబ్దాలు ఉన్నారు కనుక అది సహజం. కానీ ఆయన ఏనాడూ బహిరంగంగా ఇతరులను చులకన...
31 January, 2026
కేసీఆర్, జగన్, కేటీఆర్ కామన్ పాయింట్!
కేసీఆర్, జగన్, కేటీఆర్ ముగ్గురిలో ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే అహంభావం. నోటి దురుసు. సాధారణంగా రెండోసారి ముఖ్యమంత్రి, మంత్రి పదవి చేపట్టినవారికి చాలా మందికి కొమ్ములు...
31 January, 2026
బిట్స్ పిలానీ గురించి మాట్లాడుకోవాల్సిన ఈ సమయంలో….
వైసీపీ భారీ మెజారిటీతో పూర్తి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న కనీసం రాష్ట్రంలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే...
31 January, 2026
ఏపీ రాజకీయాలలో మరుగుతున్న నెయ్యి…
తెలంగాణ రాజకీయాలలో అధికార - ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న నీళ్ల రాజకీయం అక్కడి రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తుంటే, ఏపీలో కూటమి vs వైసీపీ గా సాగుతున్న రాజకీయంలో...
30 January, 2026
వైసీపీ కి బీజేపీ అంటే భయమా.? భక్తా.?
మొదటి నుంచి కూడా వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ నేతలందరికి బీజేపీ పై ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అయితే...
30 January, 2026
పంచాయితీకి బనకచర్ల – మున్సిపల్ కి నల్లమలా.?
కవిత రాజకీయం మొత్తం బిఆర్ఎస్ నేతల కేంద్రంగా తిరుగుతుంటే, బిఆర్ఎస్ రాజకీయం మొత్తం బాబు కేంద్రంగా ఏపీ నీటి ప్రోజెక్టుల చుట్టూ తిరుగుతుంది. ఆవు పాఠం మాదిరి...
30 January, 2026
ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తేనే విజయం!
తెలంగాణ ఉద్యమ సమయంలో, తర్వాత కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలను, పార్టీలను, ప్రజలు అందరినీ తన చెప్పుచేతలలో ఉంచుకోవడానికి ‘తెలంగాణ సెంటిమెంట్’ సృష్టించి దానిని...
30 January, 2026
ఉన్న శత్రువులు సరిపోరా ట్రంప్ దొరవారూ?
ఒక దేశం ఏయే దేశాలతో ఎంత వరకు వాణిజ్య సంబంధాలు నెరపాలి? ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవిధంగా ఉండాలి? అనేది ఆయా దేశాల అంతరంగిక విషయం. కానీ “వాటిని నేనే...
30 January, 2026
నిష్ప్రయోజనమని తెలిసినా చెల్లి ప్రయత్నిస్తుంటే…
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్మీట్ మహాత్మాగాంధీ ఉపాధి హామీ...
30 January, 2026
తండ్రి జైలుకి వెళ్ళాలని కవిత కోరుకుంటున్నారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నేడు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు నిన్న నోటీస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను బహిష్కరించిన తర్వాత కాళేశ్వరం...
30 January, 2026
రామ్మోహన్ కు చేదు అనుభవాలు…
ఎక్కడో శ్రీకాకుళం వంటి మారుమూల ప్రాంతంలో ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మొదలైన కింజరపు రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం అంచలంచెలుగా ఎదుగుతూ ఎంపీ గా, కేంద్ర...
29 January, 2026
రెడీమేడ్ నేతలు, కార్యకర్తలు… అవసరమా?
ఇన్స్టాంట్, ఫిల్టర్ కాఫీ... ఏది రుచి? అని అడిగితే దేని రుచి దానిదే అంటారు కానీ ఫిల్టర్ కాఫీకి మొగ్గు చూపేవారు ఎక్కువ. అదేవిధంగా రాజకీయ పార్టీలకు...
29 January, 2026
అక్కడ ‘రెడ్డి’ గార్లు ఇక్కడ ‘రావు’ గార్లు…
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విచారణల పర్వం నడుస్తుంది అన్నట్టుగా ఏపీలో లిక్కర్ కేసు, తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసు సంచలంగా మారాయి. అయితే ఏపీలో గత...
29 January, 2026
Page 52 of 296
1
…
50
51
52
53
54
…
296
ADVERTISEMENT
Most Popular
The Paradise: Overseas Premieres Under Time Pressure?
8h ago
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story