రాజకీయాలకు కూడా వాలంటరీ రిటైర్మెంటే నా.?
వాసగిరి వెంకట లక్ష్మి నారాయణ అలియాస్ జేడీ లక్ష్మి నారాయణ సీబీఐ సంస్థలో పని చేస్తూ కూడా సత్యం స్కాం, ఓబుళాపురం మైనింగ్, ఎమ్మార్, జగన్ అక్రమాస్తుల కేసు విచారంలో తన మార్క్ చూపించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే 2018 మహారాష్ట్రలో తానూ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి అనూహ్యంగా వాలంటరీ రిటైర్మెంట్...
12 September, 2024